రేవంత్‌తో ట‌చ్‌లో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు వీరే

టీపీసీసీ ప‌ద‌విని ప్ర‌క‌టించ‌గానే రాష్ట్ర రాజ‌కీయాల్లో అనేక రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. సీనియ‌ర్ల‌ను కాద‌ని పార్టీ మారిన వారికి ప‌ద‌వి ఇస్తారా అయితే నేను గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌ను అని ఒక‌రూ, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వారొక‌రు. అయితే … Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వం రద్దుయ్యేవ‌ర‌కు పోరాడుతా : రేవంత్ రెడ్డి

త‌మ పార్టీలో గెలిచి వేరేపార్టీలో చేరిన వారి సభ్య‌త్వం ర‌ద్దు చేసే వ‌ర‌కు పోరాడుతాన‌ని అన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వారికి ద‌మ్ముంటే త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామ చేసి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని స‌వాల్ విసిరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో … Read More

టీ పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారధిగా అనుముల రేవంత్ రెడ్డని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతు ఉన్న అంశానికి నేటితో తెరపడింది.

ఈట‌ల గెలుపు ఖాయం : జ‌య‌శ్రీ‌

హుజురాబాద్‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా… గెలుపు మాదేన‌న్నారు. గ‌తంలో దుబ్బాకలో వ‌చ్చిన ఫలిత‌మే … Read More

ప్రాణాలు తీస్తున్న పట్టించుకోని సర్కారు – జయశ్రీ

మాతా, శిశు ఆసుపత్రి వైద్యులను విధుల నుంచి తప్పించాలి మహిళా మోర్చా ఆధ్వర్యంలో మెరుపు ధర్నా ప్రసవం కోసం కరీంనగర్ మాతా, శిశు ఆసుపత్రికి శస్త్ర చికిత్స కోసం వచ్చిన మహిళకు బదులు, మరొక మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులపై తక్షణ … Read More

ఆస్తులు కాపాడుకోవ‌డానికి ఈట‌ల పార్టీ మారాడు : బాల్క సుమ‌న్

మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ త‌న అస్థులు కాపాడుకోవ‌డానికి మాత్ర‌మే పార్టీ మారార‌ని మండిప‌డ్డారు తెరాస ఎమ్మెల్యే బాల్క‌సుమ‌న్‌. హుజురాబాద్ ఎప్పుడూ గులాబీ కోట‌నే కానీ కాషాయ కోట‌గా మార‌ద‌ని అన్నారు. కేసీఆర్ సీఎం అయిన త‌రువాత‌నే ఈ నియోజ‌క‌వ‌ర్గం అభివృద్ధి … Read More

మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి నాలుక కోయాలి

తెలంగాణ రాష్ట్ర మంత్రి వేముల ప్ర‌శాంత్ రెడ్డిపై పొరుగు రాష్ట్రం నేతలు ఘాట‌గా మాట్లాడుతున్నారు. తెలంగాణ‌లో ఉన్న ఆంధ్రావారిని కించ‌ప‌ర‌స్తూ మాట్లాడ‌డం స‌రికాద‌ని అంటున్నారు. ఎంత మంత్రి ఐతే మాత్రం నోటికి వ‌చ్చిన‌ట్లు మాట్లాడుతారా అని ఒక్కొక్క‌రుగా స్పందిస్తున్నారు. మంత్రి వేముల … Read More

ఈట‌ల త‌ర్వాత జ‌గ‌దీష్ అంట‌

ముఖ్యమంత్రి కేసీఆర్‌కి అత్యంత స‌న్నిహితుడు, ఇంట్లో మ‌నిషిగా పేరు పొందిన వ్య‌క్తి జ‌గ‌దీష్ రెడ్డి. సీఎం కేసీఆర్ అన్ని వేళలా…. అందుబాటులో ఉండి ఆయ‌న బాగోగులు చూసుకునే వ్య‌క్తి అని పేరుంది. అయితే ఇటీవ‌ల వ‌స్తున్న ఆరోప‌ణ‌లు ఆయ‌న్ని మంత్రి ప‌ద‌వి … Read More

సైకిల్ దిగి కారు ఎక్క‌నున్న ర‌మ‌ణ‌

తెలంగాణ తెలుగుదేశం పార్టీ భారీ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే తెలంగాణ‌లో ప‌ట్టు కోల్పోయిన పార్టీకి… పార్టీ అధ్య‌క్షుడే షాక్ ఇచ్చారు. సైకిల్ దిగి కారు ఎక్క‌డానికి సిద్ద‌మ‌య్యారు. ఇప్ప‌టికే తెరాస నుంచి ర‌మ‌ణ‌కు ఆహ్వానం అందింద‌ని స‌మాచారం. అయితే పార్టీకి ఎప్పుడు … Read More

తడిసిన దాన్యనాన్ని వెంటనే కొనాలి : గాడిపల్లి అరుణ

సిద్దిపేట జిల్లా బురుగుపల్లి గ్రామంలో ఐకెపి సెంటర్లు లను సందర్శించి వర్షాలకు తడిసిన ధాన్యాన్ని పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా బిజెపి బిజేపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గాడిపల్లి అరుణ రెడ్డి మాట్లాడుతూ రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా అలసత్వం … Read More