జాతీయం బ్యానర్ న్యూస్ రాజకీయం టీ పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి DS 26th June 2021 తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారధిగా అనుముల రేవంత్ రెడ్డని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతు ఉన్న అంశానికి నేటితో తెరపడింది.