లోక్సభలో ఆ ఎంపీ సీటును అందుకే మార్చారా?
వైకాపా నుండి గెలిచి… అదే పార్టీతో గొడవ పెట్టుకున్న ఆ పార్టీ ఎంపీ రఘరామకృష్ణంరాజు సీటును మార్చారు లోక్సభ అధికారులు. సభలో ఏడవ వరుసలో ఉన్న ఆ పార్టీ ఎంపీలకు సీట్లు కల్పించారు. ఇటీవల కాలంలో రఘరామకృష్ణం రాజు సొంత పార్టీ … Read More









