ఈత‌కొల‌నులో క్రికెట‌ర్ల ఆట‌

తీరిక‌లేని ప్రణాళిక‌లో క్రికెట్ ఆడుతున్న ఆట‌గాళ్లకు కాస్త స‌మ‌యం దొరికినా చాలు అనుకునే విధంగా ఉంది. ఐపీఎల్ మొద‌లైన‌ప్ప‌టి నుండి ఆడ‌గాళ్లు త‌మ సొంత ప‌నుల‌కు కూడా దూరం పెట్టారు. అయితే ఈ ప్ర‌ణాళిక‌లో కాస్త స‌మ‌యం దొరికినా స‌ర‌దాగా గ‌డిపేస్తున్నారు. … Read More

శుభం గిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌

శుభం గిల్ కూ యాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున ఆడుతున్న అత‌ను అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా కూ యాప్‌లో సందేశాల‌ను పంపుతున్నారు.ప్రియమైన బ్రబోర్న్, మీకు స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. అయితే రానున్న మ‌రిన్ని మ్యాచుల‌లో విజ‌యం సాధించాల‌ని … Read More

‘వియర్‌ ఇట్‌, పెయిర్‌ ఇట్‌. ఎనీవేర్‌ ఇట్‌’ను ఆవిష్కరించిన ఫేమ్‌ ఫరెవర్‌ బై లైఫ్‌స్టైల్‌

స్త్రీ , పురుషులు మరియు చిన్నారుల కోసం ప్రకాశవంతమైన, యువ, వైవిధ్యమైన ప్రతి రోజూ వస్త్రాలను అందిస్తున్న ఫేమ్‌ ఫరెవర్‌ తాజా ధోరణుల కోసం భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్‌ కేంద్రం లైఫ్‌స్టైల్‌ తమ తమ తాజా ప్రచారంను ఫేమ్‌ ఫరెవర్‌ కోసం … Read More

నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి

జనకుడి కుమార్తే, దశరథుడి పెద్దకోడలు, శ్రీరామచంద్రుడి భార్య, మహాసాధ్వీమణి సీతమ్మ తల్లి ఇంతమాత్రమే మనకు తెలుసు!! కాదు సీతమ్మతల్లి సాక్షాత్ మహా శక్తి స్వరూపిణి!! జనకుడికి నాగేటిచాలులో దొరక్కముందు, రామయ్యను మనువాడక ముందు కూడా ఆమె శక్తి స్వరూపిణియే!! ఐదు వేలమంది … Read More

బైంసాలో శ్రీ‌రామ న‌వమి శోభ‌యాత్ర‌

ఎట్ట‌కేల‌కు బైంసాలో శ్రీ రామ‌న‌వమి శోభ‌యాత్ర‌కు అనుమ‌తి ల‌భించింది. ఈ మేర‌కు తెలంగాణ హైకోర్టు అనుమ‌తులు మంజూరు చేసింది. శుక్ర‌వారం నాడు యాత్ర‌కు ష‌ర‌తుల‌తో కూడిన అనుమ‌తులు ఇస్తూ హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. యాత్ర‌లో డీజే మ్యూజిక్ బ్యాండ్‌ను వాడ‌రాద‌ని … Read More

సీఎంపై మండిప‌డ్డా అనిత‌

ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డిపై మ‌రోమారు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మ‌హిళా అధ్యక్షురాలు వంగ‌ళ‌పూడి అనిత‌. అన్నం పెట్టే రైత‌న్న‌ల‌కు సీఎం సున్నం పెడుతున్నార‌ని ఆరోపించారు. రైతులు క‌రెంట్ క‌ష్టాలు ఉంటే పంట‌లు ఎలా పండిస్తార‌ని విమ‌ర్శించారు. రోజు రోజుకి రాష్ట్రంలో ఆర్థిక … Read More

ఈసారి కూడా రోజాకు హ్యాండ్ ఇవ్వ‌నున్న జ‌గ‌న్న‌?

రోజా ఇప్పుడు ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర రాజ‌కీయాల్లో కీల‌క మ‌హిళా నేత‌గా మంచి ఫామ్‌లో ఉన్నారు. అయితే వైకాపా ప్ర‌భుత్వం ఏర్ప‌డిన నాటి నుండి ఆమెకు స‌ముచిత ప్రాధాన్యం ద‌క్క‌డం లేదు. మొద‌టిసారి అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రోజాకు మంత్రి ప‌ద‌వి ఖాయ‌మ‌నుకున్నారు. … Read More

ప్ర‌పంచ‌క‌ప్‌ను తిల‌కించిన స‌ద్గురు

ప్ర‌ముఖ అధ్యాత్మిక‌వేత్త స‌ద్గురు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న చూపిన‌తోవ‌లో అనేక మంది ముందుకు వెళ్తున్నారు. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. ఆయ‌న ఏదీ చేసిన ఒక అర్థం ఉంటుంది. ఇటీవ‌ల ఆయ‌న 1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ … Read More

ఆస‌క్తిక‌ర పోస్ట్ చేసిన హీరోయిన్ ప్ర‌ణ‌తి

ప్ర‌ముఖ హీరోయిన్ ప్ర‌ణ‌తి కూయాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. బ‌ర్గ‌ర్ తింటున్న పోటో పెట్టి ఈ బర్గర్‌ని తిన‌డానికి ప్రయత్నించడం ఫిట్‌నెస్‌గా పరిగణించబడుతుందా? అంటూ అభిమానుల‌ను ప్ర‌శ్నించింది. https://www.kooapp.com/koo/pranithasubhash/a953c7e1-61a9-4c17-9990-928dee996af5

నేడే ఏపీ మంత్రిమండలి చివ‌రి స‌మావేశం

ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత మంత్రిమండలి నేడు చివరిసారి సమావేశం కానుంది. మధ్యాహ్నం మూడు గంటలకు వెలగపూడిలో జరగనున్న ఈ సమావేశంలో 25 మంది మంత్రులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజీనామా కోరే అవకాశం ఉందని తెలుస్తోంది. వారి స్థానంలో ఈ నెల 11న … Read More