‘వియర్ ఇట్, పెయిర్ ఇట్. ఎనీవేర్ ఇట్’ను ఆవిష్కరించిన ఫేమ్ ఫరెవర్ బై లైఫ్‌స్టైల్
స్త్రీ , పురుషులు మరియు చిన్నారుల కోసం ప్రకాశవంతమైన, యువ, వైవిధ్యమైన ప్రతి రోజూ వస్త్రాలను అందిస్తున్న ఫేమ్ ఫరెవర్
తాజా ధోరణుల కోసం భారతదేశపు సుప్రసిద్ధ ఫ్యాషన్ కేంద్రం లైఫ్‌స్టైల్ తమ తమ తాజా ప్రచారంను ఫేమ్ ఫరెవర్ కోసం ప్రారంభించింది. ‘వియర్ ఇట్. పెయిర్ ఇట్.ఎనీవేర్ ఇట్’ శీర్షికన దీనిని నిర్వహిస్తోంది. ఈ కలెక్షన్‌లో ఫంక్షనల్ పీసెస్ ఉన్నాయి. ఇవి స్త్రీ, పురుషులు మరియు చిన్నారులకు అందుబాటు ధరలలో లభిస్తాయి. ఈ కలెక్షన్ వైవిధ్యమైన శ్రేణి అందిస్తుంది. వీటిని విభిన్న మార్గాలలో అసంఖ్యాక లుక్స్ కోసం వినియోగించవచ్చు.
నేడు, వినియోగదారులు ఫ్యాషన్‌ను స్వీయ వ్యక్తీకరణ మార్గంగా భావిస్తున్నారు. తమ రోజువారీ అవసరాల కోసం షాపింగ్ చేసినప్పుడు యుటిలిటీ వస్త్రాలకు అమితంగా ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ ప్రచారం ద్వారా ప్రతి ఒక్కరికీ విభిన్నమైన శైలి ప్రాధాన్యతలు ఉంటాయి మరియు ఫేమ్ ఫరెవర్ ప్రతి ఒక్కరి వ్యక్తిగత అవసరాలను పూరిస్తుందని వెల్లడిస్తుంది. ఫేమ్‌ఫరెవర్ బై లైఫ్‌స్టైల్‌లో వినూత్నమైన పీసెస్ ఉన్నాయి. వీటిని అత్యుత్తమ ధరల వద్ద సొంతం చేసుకోవచ్చు. వర్కింగ్ ఫ్రమ్ హోమ్ లేదా ఆఫీస్ లేదా కేవలం స్నేహితులు, కుటుంబ సభ్యులతో విశ్రాంతి తీసుకుంటున్నా ఈ నూతన కలెక్షన్ మీకు ఆనందానుభూతులు అందిస్తుంది. అత్యంత ఆకర్షణీయమైన ధరలు మరింతగా కోరతగిన రీతిలో మార్చడంతో పాటుగా మొత్తం కుటుంబం కోసం అధునాతన శైలితో ఉత్సాహభరితమైన, మంచి అనుభూతిని కలిగించే ఫ్యాషన్‌గా మారుతుంది.
ఫేమ్ ఫరెవర్ బై లైఫ్‌స్టైల్‌యొక్క నూతన శ్రేణి ఖచ్చితంగా ఈ సీజన్ యొక్క స్ఫూర్తిని ఒడిసిపట్టడంతో పాటుగా సరైన రంగులు, ప్రింట్స్, సిల్‌హ్యుటీలతో ఆకట్టుకుంటుంది. మహిళల కోసం ఆధునిక సిల్‌హ్యుటీస్ మరియు సాఫ్ట్, అలా్ట్ర కంఫర్ట్ గ్రాఫిక్ టీ వంటి ధోరణులు, ఫ్యాషనబల్‌టాప్స్ వంటివి బ్రీతబల్ స్ట్రెచ్ డెనిమ్ వంటివి స్టైల్‌ను అప్ టు డేట్‌గా నిలుపడంతో పాటుగా 299 రూపాయల ప్రారంభ ధరతో లభిస్తాయి. పురుషుల విభాగంలో కలర్‌ఫుల్ పోలోలు, స్లిమ్ ఫిట్ షర్ట్స్, సూపర్ కంఫర్టబల్ ప్రింటెడ్ టీ షర్ట్‌లను నిట్టెడ్ షార్ట్స్ తో కలిపి ధరించవచ్చు. ఇవి రోజంతా సౌకర్యాన్ని 499 రూపాయల శ్రేణిలో అందిస్తుంది. చిన్నారుల కోసం, చమత్కారంతో కూడిన గ్రాఫిక్ టీ షర్ట్‌లు , కాంఫీ ప్రతిరోజూ షార్ట్స్ బాలుర కోసం ఉండటంతో పాటుగా వేసవి డ్రెస్‌ల కోసం బాలికల కోసం అత్యంత ఆకర్షణీయమైన ధర కేవలం 299 రూపాయలలో లభిస్తుంది.
ఈ సందర్భంగా శ్రీ దేవరాజన్ అయ్యర్– సీఈఓ, లైఫ్‌స్టైల్ మాట్లాడుతూ ‘‘ఫ్రేమ్ ఫరెవర్ బై లైఫ్‌స్టైల్ నుంచి నూతన కలెక్షన్ విడుదల చేయడం పట్ల చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కలెక్షన్‌ను మావినియోగదారుల సౌకర్యం, విలువ కోరరుకునే విధానం దృష్టిలో పెట్టుకుని అత్యంత జాగ్రత్తగా తీర్చిదిద్దాము. ఈ కలెక్షన్‌లో ప్రతిఒక్కరికీ ఒకటి ఉంది. అత్యంత సంతోషకరమైన ధరల వద్ద ఇవి ఒకే చోట లభిస్తాయి. మా వినియోగదారులు ఈ కలెక్షన్‌ను అన్వేషించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాము. ఇది విభిన్న మార్గాలలో అత్యంత ఆకర్షణీయంగా ఉండటంతో పాటుగా కష్టపడకుండానే స్టైలింగ్ చేసుకోవచ్చు’’ అని అన్నారు.
యుటిలిటీతో ఫ్యాషన్ మిళితం చేసి అందిస్తున్న ఈ నూతన శ్రేణి లైఫ్‌స్టైల్ కలెక్షన్ మీ వార్డ్ రోబ్‌కు తాజాదనం జోడించడంతో పాటుగా మీ వినూత్నమైన వేసవి శైలిని సైతం మెరుగుపరుచుకోవచ్చు.లైఫ్ స్టయిల్ గురించి : లైఫ్‌స్టయిల్ తాజా ట్రెండుకు భారతదేశం యొక్క అత్యంత ఇష్టపడే ఫ్యాషన్ గమ్యస్థానం. దుబాయిలో రిటైల్ మరియు ఆతిధ్యం అందించే ది ల్యాండ్ మార్క్ గ్రూప్‌లో భాగం. లైఫ్‌స్టయిల్ పురుషులు, మహిళలు మరియు చిన్న పిల్లల దుస్తులు, పాదరక్షలు, హ్యాండ్‌బ్యాగులు, ఫ్యాషన్ మరియు బ్యూటీ ఉపకరణాలు ఒకే చోట అందిస్తుంది. లైఫ్‌స్టయిల్ అత్యుత్తమ మరియు సమస్యలు లేని షాపింగ్ అనుభవాన్ని ఆన్‌లైన్ lifestylstores.comతో కలిపి అన్నిరకాల ఛానెళ్ల ద్వారా, ప్రముఖ జాతీయ మరియు అంతర్జాతీయ బ్రాండ్లను అందిస్తుంది. కంపెనీ ఇమేజెస్ ఫ్యాషన్ అవార్డ్స్ నుండి అడ్మయిర్‌డ్ ఫ్యాషన్ డెస్టినేషన్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్‌ను వరుసగా 5 సంవత్సరాపాటు గెలుచుకోవడంతోపాటు అనేక అవార్డులు మరియు ప్రశంసలు అందుకుంది & 2015 – గ్రేట్ ప్లేసెస్ టు వర్క్ ఇనిస్టిట్యూట్‌ను, 2 సంవత్సరాలు వరుసగా రిటైల్ పరిశ్రమలో భారతదేశంలో నెం.1 అత్యుత్తమ పరిశ్రమ అవార్డ్ అందుకుంది, ప్రస్తుతం దేశవ్యాప్తంగా, 40 నగరాల్లో, 80 స్టోర్లతో, 19000 పిన్‌కోడ్స్చే రుకుంటున్నది. లైఫ్‌స్టయిల్ తన lifestylestores.com ఆన్‌లైన్ స్టోర్‌లతో వినియోగదారుల ఇంటివద్దనే తమ అనుకూలమైన సమయంలో షాపింగ్ చేయవచ్చు.