శుభం గిల్ ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్‌

శుభం గిల్ కూ యాప్‌లో ఆస‌క్తిక‌ర‌మైన పోస్ట్ చేశారు. గుజ‌రాత్ టైటాన్స్ త‌రుపున ఆడుతున్న అత‌ను అభిమానుల‌కు ద‌గ్గ‌ర‌గా కూ యాప్‌లో సందేశాల‌ను పంపుతున్నారు.
ప్రియమైన బ్రబోర్న్, మీకు స్వాగతం అంటూ పోస్ట్ చేశారు. అయితే రానున్న మ‌రిన్ని మ్యాచుల‌లో విజ‌యం సాధించాల‌ని ఈ పోస్ట్ పెట్టిన‌ట్లు స‌హ‌చ‌ర‌లు అంటున్నారు.

https://www.kooapp.com/koo/shubmangill/d9924438-e0bf-44a2-8962-78a26b2e787d