ప్ర‌పంచ‌క‌ప్‌ను తిల‌కించిన స‌ద్గురు

ప్ర‌ముఖ అధ్యాత్మిక‌వేత్త స‌ద్గురు ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆయ‌న చూపిన‌తోవ‌లో అనేక మంది ముందుకు వెళ్తున్నారు. ప్ర‌శాంత‌మైన జీవితాన్ని ఆస్వాధిస్తున్నారు. ఆయ‌న ఏదీ చేసిన ఒక అర్థం ఉంటుంది. ఇటీవ‌ల ఆయ‌న 1983లో భారతీయ క్రికెట్ జట్టు సాధించిన ప్రపంచ కప్ ని ఆయ‌న సందర్శించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ మ‌రిన్ని క‌ప్‌ల‌ను భార‌తదేశం గెలుపోందాల‌ని ఆంకాంక్షించారు.

https://www.kooapp.com/koo/sadhgurutelugu/d75d8dc0-0e3a-47b0-afb5-8eaf30b11cd8