ఈత‌కొల‌నులో క్రికెట‌ర్ల ఆట‌

తీరిక‌లేని ప్రణాళిక‌లో క్రికెట్ ఆడుతున్న ఆట‌గాళ్లకు కాస్త స‌మ‌యం దొరికినా చాలు అనుకునే విధంగా ఉంది. ఐపీఎల్ మొద‌లైన‌ప్ప‌టి నుండి ఆడ‌గాళ్లు త‌మ సొంత ప‌నుల‌కు కూడా దూరం పెట్టారు. అయితే ఈ ప్ర‌ణాళిక‌లో కాస్త స‌మ‌యం దొరికినా స‌ర‌దాగా గ‌డిపేస్తున్నారు. భార‌త ఆట‌గాడైన మ‌హామ్మాద్ ష‌మీ తోటి వారితో ఈత‌కొల‌నులో ఈత కొడుతున్న వీడియోను స‌ర‌దాగా కూ యాప్‌లో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో వైర‌ల్‌గా మారింది.

https://www.kooapp.com/koo/mdshami11/2faf354a-c4e9-4caa-ae66-bc63ab9d13b5