ఏం నిర్ణయిస్తారు.
కరోనా వైరస్ కట్టడికి దేశ వ్యాప్తంగా విధించిన లాక్‌డౌన్ మే 3తో ముగియనున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకోబోయే తదుపరి నిర్ణయంపై ఉత్కంఠ నెలకొంది. ఇందుకోసం ప్రధాని ఆత్యవసర సమావేశం ఏర్పాటు చేసారు. లాక్‌డౌన్‌ను పొడిగిస్తారా.. లేక ఆంక్షలను సడలిస్తారా అనేది … Read More









