మంత్రి శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ కు కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి ఫోన్
వలస కూలీలను వారి స్వస్థలాలకు చేర్చే బాధ్యత ను కేంద్ర ప్రభుత్వ మే తీసుకోవాలన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ సూచన కు స్పందించిన కేంద్ర ప్రభుత్వం
రాత్రి పొద్దు పోయిన తర్వాత మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో ఫోన్ లో మాట్లాడిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
మీ సూచన బాగుంది… ఇప్పుడే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్, సెక్రెటరీ స్ సమావేశంలో లో నిర్ణయం తీసుకున్నాం….కిషన్ రెడ్డి
రేపటి (శుక్రవారం ) నుండి ఆయా రాష్ట్రాలలో వలస కార్మికులను వారి సొంత గ్రామాలకు చేర్చేందుకు రైళ్లు అందుబాటులో ఉంటాయి