ఆరేళ్ల పాటు ఒక్క షర్టు కూడా కొనుక్కోకొని స్టార్ హీరో

శ‌ర్వానంద్ తాజా చిత్రంగా రూపొందిన ‘ఒకే ఒక జీవితం’ .. ఈ నెల 9వ తేదీన విడుదల కానుంది. దాంతో ఈ సినిమా ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. తాజాగా శర్వానంద్ ను తరుణ్ భాస్కర్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంలో శర్వానంద్ తన … Read More

రెండోసారి ఇన్సపెక్టర్ నాగేశ్వర్ బెయిల్ తిరస్కరణ

వనస్తలిపురం పి.స్ లో నమోదైన ఎఫ్.ఐ.ఆర్ ఆదారంగా రిమాండుకు తరలించబడిన నాగేశ్వర రావు గత 60 రోజులుగా జైలులో ఉండగా, తాజాగా బెయిల్ కోసం రెండవ సారి అర్జీ పెట్టుకోగా నిరాకరించిన VII వ అదనపు జిల్లా జడ్జ్. వివరాల్లోకి వెళితే, … Read More

కీళ్ల‌వ్యాధుల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టాలి

డాక్టర్. అప‌ర్ణ‌.కన్సల్టెంట్ ఫిజియోథెరపిస్ట్కిమ్స్ ఐకాన్, వైజాగ్. మనిషికి ఆహారంతో పాటు వ్యాయామం కూడా అతిముఖ్యమైనది. నిత్య జీవన శైలిలో అతి ప్రధానమైన ఈ వ్యాయాయంపై ప్రజల్లో సరైన అవగాహాన లేకుండా పోతోంది. ఇందు కోసం ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 8వ తేదీన … Read More

భూమ ఇంటి అల్లుడు కాబోతున్న మంచు మ‌నోజ్?

మంచు కుటుంబం తెలుగు సినీ ప‌రిశ్ర‌మకు ప‌రిచ‌యం అక్క‌రు లేని ఫ్యామిలీ ఇది. హీరో మెహ‌న్‌బాబు రెండో కుమారుడు మంచు మనోజ్ త‌న మొద‌టి భార్య నుండి విడిపోయిన సంగ‌తి విదిత‌మే. ఆ త‌ర్వాత ఏపీలోని ప్ర‌ముఖ రాజ‌కీయ కుటుంబానికి చెందిన … Read More

మ‌హిళ క‌డ‌పులో 6 కిలోల భారీ కణితి తొల‌గించిన‌ ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు

న‌గ‌రంలోని ప్ర‌ధాన ఆస్ప‌త్రుల‌లో ఒక‌టైన ఎస్ఎల్‌జీ ఆస్ప‌త్రి వైద్యులు తీవ్రమైన స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న 50 ఏళ్ల మ‌హిళ ఉద‌రం నుంచి 6 కిలోల క‌ణితిని తొల‌గించిన‌ట్లు మంగ‌ళ‌వారం ప్ర‌క‌టించారు. గ‌ర్భాశ‌య ముఖ‌ద్వారం వ‌ద్ద మొద‌లైన ఈ భారీ ఫైబ్రాయిడ్‌.. మొత్తం గ‌ర్భాశయాన్ని … Read More

మా పేరు చెప్పి మీరు పెడితే ఊరుకోం – బండి సంజ‌య్‌

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై మ‌రోమారు మండిప‌డ్డారు భార‌తీయ జ‌న‌తా పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్. త‌న కొడుకు, కుమార్తెపై వస్తోన్న అవినీతి ఆరోపణలతో సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని అన్నారు. ‘‘మునుగోడు ఉపఎన్నికలో ఒడిపోతామనే భయం కేసీఆర్‌కు పట్టుకుందని పేర్కొన్నారు. దీంతో … Read More

ఏపీ ప్ర‌భుత్వంతో చేతులు క‌లిపిన పేటీఎం

భారతదేశంలో అతి పెద్ద డిజిటల్‌ చెల్లింపులు , ఆర్ధిక సేవల కంపెనీ మరియు క్యుఆర్‌, మొబైల్‌ చెల్లింపుల అగ్రగామి పేటీఎం బ్రాండ్‌ను సొంతం చేసుకున్న ఒన్‌ 97 కమ్యూనికేషన్స్‌ లిమిటెడ్‌ (ఓసీఎల్‌) నేడు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వ మత్స్య శాఖతో ఓ … Read More

సినిమా అవకాశాల పేరుతో ఆశ్లీల వీడియోలు

సినిమా అనేది రంగుల ప్రపంచం. దీనిలో మోసగించేవారు, మోసాలకు గురయ్యేవారు ఎందరో. ముఖ్యంగా మగువలు సినీ అవకాశాల పేరుతో మోసపోయి ప్రాణాలను కోల్పోతున్నారు. ఇలా సినీ అవకాశాల పేరుతో అమ్మాయిల భావాలతో ఆడుకున్న ఒక దర్శకుడు ఇప్పుడు జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు. … Read More

గూలంన‌బీ పార్టీ ప్ర‌క‌ట‌న నేడే

కాంగ్రెస్‌తో ఐదు దశాబ్దాల బంధాన్ని తెంచుకుని ఇటీవల బయటకు వచ్చిన సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ నేడు సొంత రాజకీయ పార్టీని ప్రకటించబోతున్నారు. సొంత రాష్ట్రమైన జమ్మూకశ్మీర్‌లో నేడు తన పార్టీ తొలి యూనిట్‌ను ప్రకటిస్తారు. 73 ఏళ్ల ఆజాద్ నేటి … Read More

తబుల సంగీతానికి ఐదేళ్లు

మానవ మనస్సు ఓ ఖాళీ పలక లాంటిందనే లాటిన్‌ తత్త్వం – తబుల రస; 2017 నుంచి నగరవాసుల అభిమాన ఓపెన్‌ ఎయిర్‌ బార్‌గా వెలుగొందుతూనే ఈ సిద్ధాంతాన్ని అపూర్వంగా అన్వేషించే అవకాశం కల్పిస్తోన్న తబుల రస ఇప్పుడు 5 సంవత్సరాలు … Read More