92 ఏళ్ల వృద్ధురాలికి 10 నిమిషాల్లో స్టెంట్ అమ‌రిక‌

ఏపీలోనే మొట్టమొదటిగా గుర్తింపు పెద్ద‌వ‌య‌సు వారికి.. అంటే సాధార‌ణంగా 75 ఏళ్లు దాటిన‌వారికి స్టెంట్లు వేయ‌డం సాంకేతికంగా చాలా సంక్లిష్టం. కానీ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో తొలిసారిగా 92 ఏళ్ల వృద్ధురాలికి అనంత‌పురం కిమ్స్ ఆసుప‌త్రి వైద్యులు కేవ‌లం 10 నిమిషాల వ్య‌వ‌ధిలో అత్య‌వ‌స‌రంగా … Read More

చికిత్స కోసం ద‌క్షిణ కొరియాకు సమంత‌

అరుదైన కండరాల రుగ్మత..’మయోసైటిస్’ తో బాధపడుతున్న ప్రముఖ నటి సమంత మెరుగైన చికిత్స కోసం దక్షిణ కొరియాకు వెళ్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యాధికి ఆమె ఇప్పటివరకు ఆయుర్వేద చికిత్స తీసుకున్నప్పటికీ.. మరింత మంచి ఫలితాల కోసం సౌత్ కొరియాకు వెళ్తున్నట్టు … Read More

గ‌వ‌ర్న‌ర్‌తో ష‌ర్మిల భేటీ అందుకేనా ?

వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రెడ్డి గురువారం రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌ను కలనున్నారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌కు వెళ్లి సమావేశం కానున్నారు. పాదయాత్రలో తమ బస్సుపై దాడి ఘటన, హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన తీరును గవర్నర్‌కు … Read More

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌లో ఎమ్మెల్సీ క‌విత‌

ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు మరోసారి వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడు అమిత్ అరోరా రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ఈడీ అధికారులు ప్రస్తావించారు. 32 పేజీల రిమాండ్ రిపోర్టులో కవిత పేరు మూడు … Read More

క‌న్నుల విందుగా మిసెస్ మామ్స్ సీజ‌న్ 6

హైటెక్స్ లో నిర్వహించిన మిసెస్ మామ్స్ కార్య‌క్ర‌మాన్ని మంత్రి హారీష్‌రావు, కిమ్స్ హాస్పిట‌ల్స్ ఎండీ డాక్ట‌ర్ భాస్క‌ర్ రావు, సిఇఓ డా. అభిన‌య్‌, డాక్ట‌ర్ శిల్పిరెడ్డి, డా. సుధీర్ జ్యోతి ప్ర‌జ్వ‌ల‌న చేసి ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి హారీష్ రావు … Read More

ఆళ్ల‌పై లోకేష్ మండిపాటు

మంగళగిరి నియోజకవర్గంలో “బాదుడే బాదుడు” కార్యక్రమంలో భాగంగా నూతక్కి గ్రామంలో నారా లోకేష్ పర్యటించారు.ఈ సందర్భంగా గ్రామంలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇంటింటికి వెళ్లి మరీ వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకోవడం జరిగింది.ఎలాంటి కష్టం ఉన్నాగాని ఆదుకుంటానని గ్రామస్తులకు లోకేష్ భరోసా … Read More

‘హిట్ 2’ ప్రీ రిలీజ్ ఈవెంటుకి డేట్ ఖరారు

అడివి శేష్ హీరోగా ‘హిట్ 2’ సినిమా రూపొందింది. నాని తన సొంత బ్యానర్లో నిర్మించిన సినిమా ఇది. శైలేశ్ కొలను దర్శకత్వం వహించిన ఈ సినిమా, ఒక మర్డర్ మిస్టరీ చుట్టూ తిరగనుంది. ఆ కేసు విచారణను చేపట్టిన పోలీస్ … Read More

డిసెంబరులో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాలు డిసెంబరులో జరగనున్నాయి. వారం రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని మంత్రులు ప్రశాంత్ రెడ్డి, హరీశ్ రావులను ఆదేశించారు. తెలంగాణ అభివృద్ధిని కేంద్రం అడ్డుకుంటోందని ఆరోపించారు. … Read More

స్పాలూన్ పేరిట స‌ర్వం అర్పిస్తున్నారు

హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో స్పాలో ముసుగులో వ్య‌భిచారం విచ్చ‌లవిడిగా మారుతోంది. పోలీసులు ఎన్నిసార్లు రైడ్స్ చేసిన మారిన పాపాన పోవ‌డం లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా కాలేజీ చ‌దువులు చ‌దువుతున్న అమ్మాయిల‌తో అడ్డ‌దారులు తొక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ప‌త్రిక విలేక‌రి జ‌రిపిన … Read More

విద్యార్థుల‌కు ఉజ్వ‌ల భ‌విష్యత్తు

ప్రీ ప్లానెస్టా ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ కోసం భారతదేశంలోనే నంబర్ 1 మరియు అత్యధికంగా సందర్శించే వెబ్‌సైట్ మరియు పెరుగుతున్న EdTech బ్రాండ్, అక్టోబర్ 2022లో 18857 మంది విద్యార్థులతో ఆకాశాన్నంటుతున్న ప్లేస్‌మెంట్ రికార్డ్‌ను ప్రదర్శిస్తుంది. 475 కంపెనీలు PrepInsta Prime విద్యార్థులను … Read More