స్పాలూన్ పేరిట స‌ర్వం అర్పిస్తున్నారు

హైద‌రాబాద్‌లో న‌గ‌రంలో స్పాలో ముసుగులో వ్య‌భిచారం విచ్చ‌లవిడిగా మారుతోంది. పోలీసులు ఎన్నిసార్లు రైడ్స్ చేసిన మారిన పాపాన పోవ‌డం లేదు. వ‌య‌సుతో సంబంధం లేకుండా కాలేజీ చ‌దువులు చ‌దువుతున్న అమ్మాయిల‌తో అడ్డ‌దారులు తొక్కిస్తున్నారు. ఇటీవ‌ల ఓ ప్ర‌ముఖ ప‌త్రిక విలేక‌రి జ‌రిపిన స్ట్రింగ్ ఆప‌రేష‌న్‌లో విస్తురుపోయో అంశాలు వెల్ల‌డ‌య్యాయి. శ్రీ‌నగ‌ర్ కాల‌నీలో హెచ్‌పీ గ్యాస్ గోడౌన్ ప్ర‌క్క‌న ఉన్న క్రియేటివ్ స‌ద‌న్ ఆపార్ట్‌మెంట్ పెంట హౌస్‌లో స్పాలూన్ పేరుతో కాలేజీ చ‌దివే అమ్మాయిలు, మైనర్ బాలిక‌ల‌తో స్పా పేరుతో వ్య‌భిచారం నిర్వ‌హిస్తున్నట్టు వెల్ల‌డైంది. సాధార‌ణ వ్య‌క్తిగా అక్క‌డి వెళ్లి మాసాజ్ కావాల‌ని అక్క‌డి వెళ్లి అడిగే… ఇక్క‌డ మాసాజ్‌తో డ‌బ్బులు ఎక్కువ ఇస్తే న‌గ్నంగా మీతో సేద‌తీరుతామ‌ని అక్క‌డి థెర‌పీగా ప‌ని చేస్తున్న మ‌హిళ చెప్ప‌డం విస్మ‌యానిక గురి చేస్తోంది. కేవ‌లం స్పా పేరుతో.. పెద్ద‌ల మ‌ద్ద‌తు అక్క‌డ ఏకంగా అన్ని కార్య‌క్ర‌మాలు జ‌రుగిపోతున్నాయి. అది పూర్తిగా రెసిడెన్స్ ఏరియా… ఆ ఆపార్ట్మెంట్‌లో మొత్తం కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్క‌డి పెద్ద ఎత్తున్న పురుషులు వ‌స్తుడ‌డంతో ఆ ఆపార్ట్‌మెంట్‌లోని వారు ఇబ్బందుల‌కు గుర‌వుతున్నారు. దీనిపై పోలీసులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అక్క‌డి వారు కోరుతున్నారు.