జూన్ 3న తెలంగాణ ఇంటర్ పరీక్షలు
కరోనా, లాక్డౌన్ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంచెం కుదుట పడిన నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన రెండు … Read More









