ఏపీలో కొత్త‌గా 443 క‌రోనా కేసులు

ఏపీలో క‌రోనా వైర‌స్ విజృంభిస్తోంది. ప్ర‌తి రోజూ భారీ సంఖ్య‌లో కొత్త‌గా క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వుతున్నాయి. గడిచిన 24 గంట‌ల్లో 443 క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్‌లో వెల్ల‌డించింది. ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయార‌ని … Read More

తీపి క‌బురు ఎక్క‌డికి పోయింది సీఎం : రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

తెలంగాణ రైతుల‌కు తీపి క‌బురు చెప్ప‌డానికి సీఎంకి ఇంకా వారం రోజులు కాలేదా అని ప్ర‌శ్నించారు మెద‌క్ జిల్లా తెలంగాణ జ‌న స‌మితి యువ‌జ‌న విభాగం అధ్య‌క్షుడు రాజ‌శేఖ‌ర్‌రెడ్డి. ‘‘తెలంగాణ రైతులకు వారంలో అతిపెద్ద తీపి కబురు చెప్పబోతున్న. దేశమే ఆశ్చర్యపడే, … Read More

లీట‌ర్ పెట్రోల్ @82

ఇప్పుడు హైద‌రాబాద్‌లో పెట్రోల్ ధ‌ర ఎంతో తెలుసా మీకు. చాప కింద నీరులా పాకుతోంది. ఎవ‌రికి ఇబ్బంది క‌ల‌గ‌కుండా రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. గ‌త 12 రోజులుగా నిత్యం ధ‌ర‌లు పైకి పాకుతూనే ఉన్నాయి. లౌక్‌డౌన్ వల్ల ఇప్ప‌టికే సామాన్య‌, … Read More

రైతుల‌కు శుభ‌వార్త‌… రైతుబంధు నిధులు విడుద‌ల చేసిన ప్ర‌భుత్వం

తెలంగాణ ప్రభుత్వం రైతులకు శుభవార్త అందించింది. రాష్ట్రంలో రైతుబంధు నిధులు విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇవాళ ఒక రోజే 50.84 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి రూ.5,294.53 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. జూన్ 16 వరకు పాస్ బుక్ వచ్చిన … Read More

ఒక్క‌రోజే తెలంగాణ‌లో 872 కేసులు

తెలంగాణ‌లో క‌రోనా వైర‌స్ విల‌య‌తాండ‌వం చేస్తోంది. రోజు రోజుకూ భారీగా క‌రోనా పాజిటివ్ కేసులు, మ‌ర‌ణాలు న‌మోదవుతున్నాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో రికార్డు స్థాయిలో 872 కొత్త కేసులు న‌మోద‌య్యాయి. ఇప్ప‌టి వ‌ర‌కు రాష్ట్రంలో ఒక్క రోజులో న‌మోదైన అత్య‌ధిక కేసుల … Read More

కామారెడ్డిలో విజృంభిస్తున్న క‌రోనా

కామారెడ్డి జిల్లాలో క‌రోనా విల‌య‌తాండ‌వం చేస్తోంది. ఇప్ప‌టికే క‌రోనా కేసుల‌తో అల్లాడిపోతున్న కామారెడ్డికి పుండు మీద కారం చ‌ల్లిన‌ట్టు అయింది. ఇవాళ కొత్త‌గా మ‌రో మూడు కేసులు న‌మోదు కావ‌డం కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇటీవ‌ల కామారెడ్డిలో స్వ‌చ్ఛంధంగా … Read More

అందుకే వాళ్లు అందంగా ఉంటారు

ప్రపంచంలో అందరికంటే కొరియన్స్‌ చాలా అందంగా ఉంటారు. వారు అంత అందంగా ఉండడానికి ఒక్కొక్కరు ఒక్కో కారణం చెబుతుంటారు. అవన్నీ పక్కన పెడితే ఈ కింది చిట్కాలు పాటిస్తే కచ్చితంగా వారిలా అందంగా మారిపోతాయి. అయితే.. ఈ టిప్స్‌ మొదట్లో కొంచెం … Read More

కాంగ్రెస్ సీనియర్ లీడర్ వీహెచ్‌కు కరోనా పాజిటివ్

తెలంగాణలో రాజకీయ నాయకులను కరోనా వైరస్ మహమ్మారి వేధిస్తూనే ఉంది. ఇప్పటికే పలువురు అధికార పార్టీలో పలురువు ఎమ్మెల్యేలు, వారి కుటుంబ సభ్యులకు కరోనా సోకగా.. తాజాగా విపక్షంలోని ఓ సీనియర్ నాయకుడు సైతం కరోనా బారిన పడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌ … Read More

భార‌త్‌కు రానున్న సానియా మీర్జా భ‌ర్త షోయ‌బ్

క‌రోనా వ‌ల్ల భార్య భ‌ర్త‌లు దూర‌మైన సంఘ‌ట‌న‌లు మ‌నం చాల‌నే చూశాం. ఇప్ప‌డు ఆ కోవ‌లేనే భార‌త టెన్నిస్ స్టార్ సానియా కూడా ఉంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా కుటుంబానికి దూరమైన షోయబ్‌ మాలిక్‌ విన్నపాన్ని పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు మన్నించింది. … Read More

మెద‌క్ జిల్లాల్లో మ‌ళ్లీ మెద‌లైన క‌రోనా కేసులు

మెద‌క్ జిల్లాలో మ‌ళ్లీ క‌రోనా కేసులు మెద‌లైనాయి. గ‌త కొన్ని రోజులు విల‌య‌తాడ‌వం చేసిన క‌రోనా గ‌డిచిన నాలుగు రోజుల నుండి ఎక్క‌డ పాజిటివ్ కేసులు న‌మోదు కాలేదు. కాగా ఆదివారం జిల్లాలో ఒక కేసు న‌మోదు అయింది. దీంతో ఆ … Read More