మెదక్ జిల్లాల్లో మళ్లీ మెదలైన కరోనా కేసులు
మెదక్ జిల్లాలో మళ్లీ కరోనా కేసులు మెదలైనాయి. గత కొన్ని రోజులు విలయతాడవం చేసిన కరోనా గడిచిన నాలుగు రోజుల నుండి ఎక్కడ పాజిటివ్ కేసులు నమోదు కాలేదు. కాగా ఆదివారం జిల్లాలో ఒక కేసు నమోదు అయింది. దీంతో ఆ చుట్టు పక్కల వారిని హోరం క్వారంటైన్‌కి తరలించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే 700 పైగా పాజిటివ్ కేసులు నమోదు కావడం రాష్ట్రంలో కలవరం మెదలైంది. ఇనాళ్లు కరోనా పరీక్షలు ఎందుకు చేయలేదని రాష్ట్ర్ర అధికారులను సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు.











