ఏపీలో కొత్తగా 443 కరోనా కేసులు
ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ప్రతి రోజూ భారీ సంఖ్యలో కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 443 కరోనా కేసులు నమోదైనట్లు ఏపీ ఆరోగ్య శాఖ బులిటెన్లో వెల్లడించింది. ఒక్క రోజులోనే ఐదుగురు ప్రాణాలు కోల్పోయారని … Read More









