92 ఏళ్ల వృద్ధురాలికి 10 నిమిషాల్లో స్టెంట్ అమరిక
ఏపీలోనే మొట్టమొదటిగా గుర్తింపు పెద్దవయసు వారికి.. అంటే సాధారణంగా 75 ఏళ్లు దాటినవారికి స్టెంట్లు వేయడం సాంకేతికంగా చాలా సంక్లిష్టం. కానీ ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా 92 ఏళ్ల వృద్ధురాలికి అనంతపురం కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కేవలం 10 నిమిషాల వ్యవధిలో అత్యవసరంగా … Read More









