బిడ్డకు జన్మనిచ్చిన 13 ఏళ్ల బాలిక
రోజు రోజుకి మానవీయ విలువలను దిగజారుతున్నాయి. అభం శుభం తెలియని అమాయక బాలికలను అఘాయిత్యాలు చేసి పాడు చేస్తున్నారు. దీంతో 13 ఏళ్ల బాలిక ఓ శిశువుకు జన్మనిచ్చింది. ఈ దారుణమైన ఘటన గుజరాత్‌లోని జామ్ నగర్‌లో చోటు చేసుకుంది. జామ్ … Read More











