చ‌లికాలంలో విటికి దూరంగా ఉండండి : స‌్ర‌వంతి

చ‌లికాలంలో ఎంత జాగ్రత్త‌గా ఉండే అంత ఆరోగ్యాన్ని సంపాదించ‌కోవ‌చ్చన్నారు డాక్ట‌ర్ స్ర‌వంతి. మితమైన ఆహార అల‌వాట‌ల్ల వ‌ల్ల ఆరోగ్యం స‌హాక‌రిస్తుందంటున్నారు. ఇక ఈ కాలంలో గొంతు పట్టేయడం, జలుబు, ఫ్లూ, న్యుమోనియా, స్టమక్ ఫ్లూ, ఇయర్‌‌‌‌‌‌‌‌ ఇన్ఫెక్షన్‌‌‌‌, స్కిన్ ప్రాబ్లమ్స్‌‌‌‌ వంటి సమస్యలు పిల్లల్ని తెగ ఇబ్బందిపెడతాయి. అయితే, కొన్ని రకాల ఫుడ్స్‌‌‌‌కి దూరంగా ఉంటే… ఈ ప్రాబ్లమ్స్ నుంచి ఈజీగా బయటపడొచ్చు. కొవ్వు, నూనె, ఉప్పు అధికంగా ఉండే ఫుడ్ ప్రొడక్స్‌ట్ ని పిల్లలకు పెట్టకూడదు. ముఖ్యంగా వెన్న, ఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్‌‌‌‌ ఉండే ఫుడ్స్ వల్ల బ్యాక్టీరియల్ ఇన్‌‌‌‌ఫెక్షన్స్ వస్తుంటాయి. వింటర్‌‌‌‌‌‌‌‌ అయినా, సమ్మర్ అయినా షుగర్‌‌‌‌‌‌‌‌ ఎప్పుడూ మంచిది కాదు. బాడీలో షుగర్ పెరిగిపోతే.. వైట్‌‌‌‌ బ్లడ్ సెల్స్‌‌‌‌ తగ్గిపోతాయి. వైట్ బ్లడ్ సెల్స్‌‌‌‌ తక్కువైతే ఇన్ఫెక్షన్స్, జబ్బులకి వెల్‌‌‌‌కమ్ చెప్పినట్టే! కాబట్టి, సోడా, కూల్‌‌‌‌ డ్రింక్స్‌‌‌‌, చాకొలెట్స్‌‌‌‌ లాంటి షుగర్ ప్రొడక్స్‌ట్ పిల్లలకు ఇవ్వొద్దు.