రైలు టికెట్ సొమ్ము
రైలు ప్రయాణాలు రద్దు చేసుకున్న వారికి టికెట్ సొమ్ము మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని భారతీయ రైల్వే ప్రకటించింది. మార్చి 21 నుంచి ఏప్రిల్ 15 మధ్యకాలంలో ప్రయాణించేందుకు చేసుకున్న రిజర్వేషన్లకు ఈ సౌకర్యం వర్తిస్తుందని అధికారులు వివరించారు. బహిరంగ స్థలాల్లో అనవసర … Read More











