“కరోన కథం కొరకు యాగం”

ప్రపంచ దేశాలను వణికిస్తున్న కరోనా వైరస్ చైనా లో మొదలై కొన్ని దేశాలను భయపెడుతు ఉంది. ఆయా దేశ ప్రభుత్వాలు ఈ వైరస్ పార్టీ నుండి బయటకు తగు చర్యలను సూచనలు చేస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తుంది. ఈ వైరస్ భారతదేశాన్ని కూడా చేరింది హైదరాబాద్ నగరంలో ఓ వ్యక్తి కరోనా వైరస్ తగ్గి పోవాలని ప్రజలంతా ఇబ్బంది పడకుండా హోమం పూజలు చేస్తూ అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాడు.