కరొన తో ముందు జాగ్రత్త

ప్రపంచ ప్రజానీకాన్ని వణికిస్తున్న కరోనా వైరస్.. ఈ వైరస్ బారిన పడకుండా కొంతమంది వారికి తోచిన విధంగా మాస్కులు ధరించి ఒకరిని ఒకరు తాగకుండా సుదూరంగా వెళ్లేందుకు విశ్వప్రయత్నం చేస్తూ ఈ విధంగా ముందుకు వెళుతూ ఆసక్తి గా కనిపించిన దృశ్యాలు అందరూ ఈ విధంగా చేస్తే త్వరగా కట్టడి చేయవచ్చు.