పదవ తరగతి లో ఫెయిల్ అవుతానని భయంతో
పరీక్ష రాస్తున్న భవనంపై నుండి దూకి మృతి చెందిన విద్యార్థిని తల్లిదండ్రుల ఒత్తిడి పాఠశాల యాజమాన్యం ఒత్తులతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని పలువురు
ఆవేదన వ్యక్తం చేశారు ఈ ఘటన హైదరాబాదు నగరం లింగంపల్లి ప్రాంతంలో జరిగింది.