నిర్భయ కి న్యాయం జరిగిన రోజు
ఈరోజు చరిత్రలో గుర్తుండిపోయేరోజు నిర్భయ కి న్యాయం జరిగిన రోజు
నిర్భయ చట్టం వలన చాలా మంది ఆడపిల్లలకు న్యాయం జరిగింది కానీ నిర్భయ కి ఆలస్యం గా అయిన న్యాయం జరిగింది ఇలాంటివి కొంతవరకైనా అరికట్టాలంటే ప్రతి ఆడపిల్ల ఆత్మరక్షణలో శిక్షణ పొంది ఉండాలి అని రుద్రమదేవి సెల్ఫ్ డిఫెన్స్ ఫౌండర్ నర్రా లక్ష్మీ సామ్రాజ్యం గారు ఒక ప్రకటన లో తెలిపారు