వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం-హత్య జరిగినట్లు ఆధారాలు

సీనియ‌ర్ రాజ‌కీయ‌వేత్త వైఎస్ వివేకానంద రెడ్డి హ‌ఠ‌న్మ‌ర‌ణం విష‌యంలో ఊహించ‌ని ప‌రిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇవాళ తెల్లవారుజామున వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్మరణం చెందారు. వివేకానందరెడ్డి అర్ధరాత్రి బాత్‌రూమ్‌కు వెళ్లిన ఆయన అక్కడే మరణించారు. వివేకా నుదుటి ప్రాంతం, తల వెనుకభాగంగాలో బలమైన గాయాలుండడంతో … Read More

కన్నతండ్రి దాష్టీకం

పశ్చిమగోదావరి, పోడూరు: పిల్లలను కంటికి రెప్పలా చూసుకోవాల్సిన కన్న తండ్రే కర్కశంగా మారి ఆరేళ్ల కూతురికి వాతలు పెట్టిన ఘటన పోడూరు మండలం అప్పన్నచెరువులో చోటు చేసుకుంది. బాలిక అమ్మమ్మ పిర్యాదుతో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన … Read More

జనసేన కిడ్నాప్‌ డ్రామా.. కంగుతిన్న నేతలు

తిరుపతి: ఎన్నికల వేళ జనసేన పార్టీ కొత్త డ్రామాకు తెరలేపింది. రేణిగుంట జనసేన జడ్పీటీసీ అభ్యర్థి కిడ్నాప్‌ డ్రామా చిత్తూరు జిల్లాలో కలకలం రేపింది. జడ్పీటీసీ అభ్యర్థి షాహిద్‌ను శ్రీకాళహస్తి జనసేన ఇంచార్జి వినుత తన ఇంట్లోనే దాచిపెట్టి కిడ్నాప్ డ్రామా … Read More

కరోనా బాధితుడు కోలుకుంటున్నారు..

అమరావతి: కరోనా వైరస్‌పై ప్రజలు ఆందోళన చెందవద్దని.. వదంతులు, నిరాధార ప్రచారాన్ని నమ్మొద్దని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి తెలిపారు. కరోనా వైరస్‌ నిరోధక చర్యలపై ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. … Read More

రఘువీరాపై బైరెడ్డి సంచలన ఆరోపణలు

సార్వత్రిక ఎన్నికల నగారా మోగడంతో అభ్యర్థులు వలసల బాట పడతున్నారు. ఇప్పటికే చంద్రబాబు నాయుడు తీరు నచ్చక అధికార టీడీపీ నుంచి భారీగా వలసలు పెరగగా.. ఉన్న అర కొర నేతలు కూడా కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నారు. దీంతో ఏపీ కాంగ్రెస్‌ … Read More

అమ‌ర జ‌వాన్ల‌కు రూ. 5 ల‌క్ష‌ల చొప్పున ఏపి ప్ర‌భుత్వంసాయం

పుల్వామా ఉగ్రదాడి ఘటన బాధాకరమని సీఎం చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచివేయడంలో భారత ప్రభుత్వం తీసుకునే ఎలాంటి చర్యలకైనా ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. జవాన్ల కుటుంబాల కు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. వీర జవాన్ల … Read More

‘గ్రామీణ విద్యార్థుల సమస్యలు తీర్చేవారికే నా ఓటు’

వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది. తాజాగా గుజరాత్‌లోని నదియాడ్ గ్రామానికి చెందిన 19 ఏళ్ల యువతి బినాల్‌తో బీబీసీ మాట్లాడింది. … Read More

తెల్లటి మంచుపై ఉగ్ర రక్కసి మరోసారి కోరలు చాచింది

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద రక్కసి మరోసారి కోరలు చాచింది. తెల్లటి మంచుపై ఎర్రటి రక్తం చిందింది. కుటుంబ సభ్యులతో సరదాగా సెలవులు గడిపి, ఆ జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ విధుల్లోకి తిరిగొస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్ల వాహనశ్రేణిపైౖకి ఉగ్రభూతం దూసుకొచ్చి 39 మంది ప్రాణాలు బలి … Read More

మోదీ మాటలు.. అబద్ధాల మూటలు రాహుల్‌గాంధీ ధ్వజం

దిల్లీ: రఫేల్‌ ఒప్పందం వ్యవహారమై కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు. ‘ది హిందూ’లో వచ్చిన కథనాన్ని ఆధారంగా చేసుకొని ప్రశ్నలు సంధించారు. బుధవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ ‘‘రెండు కారణాలను చూపించి రఫేల్‌ … Read More

మళ్లీ మెజారిటీ ఇవ్వండి సంపూర్ణ ఆధిక్యమున్న ప్రభుత్వం వల్లే ఇనుమడించిన దేశ ప్రతిష్ఠ ఆ ఘనత ప్రజలదే ప్రధాని మోదీ స్పష్టీకరణ

ప్రస్తుత ప్రభుత్వానికి ఓటర్లు ఇచ్చిన ఆధిక్యం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా దేశ ప్రతిష్ఠ ఇనుమడించిందని పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల ముందు బుధవారం లోక్‌సభలో ప్రధానమంత్రి 30 నిమిషాలపాటు తన చివరి ప్రసంగం చేశారు. రఫేల్‌పై రాహుల్‌ చేసిన వ్యాఖ్యలు, కౌగిలించుకోవడం, కన్నుకొట్టడం వంటి … Read More