రెండో టెస్ట్‌లో అస్ట్రేలియాను చిత్తు చేసిన భారత్
చాలా కాలం తర్వాత భారతీయ క్రికెట్ ప్రేమికులకు మంచి కిక్కు ఉన్న ఆటను చూపించారు భారత్ టీమ్. మెల్బోర్న్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆస్ట్రేలియా నిర్దేశించిన 70 పరుగుల … Read More











