నేటి పంచాగం
శ్రీ శార్వరి నామ సంవత్సరం
దక్షిణాయణం హేమంత ఋతువు
మార్గశిర మాసం శుక్ల పక్షం
తిధి : పౌర్ణమి ఉ8.35
తదుపరి బహుళ పాడ్యమి
వారం : బుధవారం (సౌమ్యవాసరే)
నక్షత్రం : ఆర్ద్ర రా7.05
తదుపరి పునర్వసు
యోగం : బ్రహ్మం సా4.24
తదుపరి ఐంద్రం
కరణం : బవ ఉ8.35
తదుపరి బాలువ రా8.53
వర్జ్యం : లేదు
దుర్ముహూర్తం : ఉ11.41 – 12.24
అమృతకాలం: ఉ8.28 – 10.10
రాహుకాలం : మ12.00 – 1.30
యమగండం/కేతుకాలం: ఉ7.30 – 9.00
సూర్యరాశి: ధనుస్సు
చంద్రరాశి: మిథునం
సూర్యోదయం: 6.34
సూర్యాస్తమయం: 5.32