ఎస్‌బీఐ బ్యాంక్ మేనేజ‌ర్ కామ‌పిచాచి

నెల్లూరు జిల్లాలోని పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ కీచకపర్వం వెలుగులోకి వచ్చింది. రుణాల కోసం వచ్చే మహిళపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి. వివరాలు.. పొదలకూరు ఎస్‌బీఐ మేనేజర్‌ నగేష్‌ మహిళా ఖాతాదారులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రుణం కోసం వచ్చే మహిళలను … Read More

విడాకులు తీసుకున్న హీరో

బాలీవుడ్‌ మిస్టర్‌ ఫర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌, ఫిల్మ్‌ మేకర్‌ కిరణ్‌ రావు విడాకులు తీసుకున్నారు. 15 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతున్నట్లు శనివారం ప్రకటించారు.‘కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకుంటున్నాం.భార్య, భర్తలుగా విడిపోయినప్పటికీ పిల్లలకు తల్లిదండ్రులుగా కలిసే ఉంటాం’అని ప్రకటించారు. కాగా, … Read More

సీఎం రాజీనామా ?

ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి తీరత్‌ సింగ్‌ రావత్‌ రాజీనామాకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాతో శుక్రవారం భేటీ అయిన తీరత్‌ సింగ్‌ తన రాజీనామా లేఖను సమర్పించారు. శనివారం ఉదయం ఆయన గవర్నర్‌ అపాయింట్‌మెంట్‌ కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. అయితే, రాష్ట్రంలో … Read More

రేవంత్‌తో ట‌చ్‌లో ఉన్న తెరాస ఎమ్మెల్యేలు వీరే

టీపీసీసీ ప‌ద‌విని ప్ర‌క‌టించ‌గానే రాష్ట్ర రాజ‌కీయాల్లో అనేక రాజ‌కీయ ప్ర‌కంప‌న‌లు చోటు చేసుకున్నాయి. సీనియ‌ర్ల‌ను కాద‌ని పార్టీ మారిన వారికి ప‌ద‌వి ఇస్తారా అయితే నేను గాంధీభ‌వ‌న్ మెట్లు ఎక్క‌ను అని ఒక‌రూ, పార్టీ ప‌ద‌వికి రాజీనామా చేసిన వారొక‌రు. అయితే … Read More

ఫుడ్‌ బాగాలేనందుకు డ‌బ్బులు వాప‌స్ చేసిన జోమాటో

ఫుడ్ బాగాలేదు అని ఫిర్యాధు చేస్తే క‌స్ట‌మ‌ర్ చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేసింది జోమాటో.ఓ ప్రైవేట్ సంస్థ ప‌ని చేస్తున్న ఉద్యోగి లంచ్ కోసం ఖార్‌ఖానాలోని గ్రిల్‌9లో నుండి మిక్సిడ్ ఫ్రైడ్ రైస్ ఆర్డ‌ర్ చేశారు. ఫుడ్ తెరిచి చూసిన ఉద్యోగి … Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యేల స‌భ్య‌త్వం రద్దుయ్యేవ‌ర‌కు పోరాడుతా : రేవంత్ రెడ్డి

త‌మ పార్టీలో గెలిచి వేరేపార్టీలో చేరిన వారి సభ్య‌త్వం ర‌ద్దు చేసే వ‌ర‌కు పోరాడుతాన‌ని అన్నారు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. వారికి ద‌మ్ముంటే త‌మ ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామ చేసి ఎన్నిక‌ల బ‌రిలో నిల‌వాల‌ని స‌వాల్ విసిరారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో … Read More

ఇద్ద‌రు హీరోయిన్ల మ‌ధ్య యుద్దం అందుకే

ఇద్ద‌రు బాలీవుడ్ హీరోయిన్ల మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేస్తే భ‌గ్గు మంటుంది. మీరు ఆమెను మిస్ అవుతున్నారా అన్న ప్ర‌శ్న‌కు స‌దురు హీరోయిన్ సుతిమొత్త‌గా స‌మాధానం చెబుతూ త‌న కోపాన్ని వెల్ల‌గ‌క్కింది. బాలీవుడ్‌ ఫైర్‌ బాండ్‌ కంగనా రనౌత్‌, మరో హీరోయిన్‌ తాప్సీ … Read More

కొడుకుల‌తో క‌లిసి ఆశ్లీల సినిమాల‌ను చూస్తున్న తల్లి

సాధారణంగా తల్లిదండ్రులందరు తమ పిల్లల కోసం పరితపిస్తుంటారు. తమ వారు.. జీవితంలో ఉన్నతంగా ఎదగాలని కోరుకుంటారు. ఈ క్రమంలో పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటూ.. వారికి కావాల్సింది కొనిస్తారు. అయితే, కొంత మంది పిల్లలు ఆన్‌లైన్‌ టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ ఆశ్లీల … Read More

టీ పీసీసీ సారధిగా రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ సారధిగా అనుముల రేవంత్ రెడ్డని నియమించినట్టు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ మేరకు ఢిల్లీలోని పార్టీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా ఊగిసలాడుతు ఉన్న అంశానికి నేటితో తెరపడింది.

ఈట‌ల గెలుపు ఖాయం : జ‌య‌శ్రీ‌

హుజురాబాద్‌లో త్వ‌ర‌లో జ‌రిగే ఉప ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌నతా పార్టీ విజ‌యం సాధిస్తుంద‌ని ధీమా వ్య‌క్తం చేశారు క‌రీంన‌గ‌ర్ జిల్లా పార్టీ మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలు. అధికార పార్టీ ఎన్ని కుట్ర‌లు చేసినా… గెలుపు మాదేన‌న్నారు. గ‌తంలో దుబ్బాకలో వ‌చ్చిన ఫలిత‌మే … Read More