ఒకేసారి గుండె, ఊపిరితిత్తులు మార్చుకున్న రోగులకు కొత్త సంవత్సరంలో కొత్త ఉత్సాహం
ఇద్దరు రోగులకు ఒకేసారి గుండె, రెండు ఊపిరితిత్తులు మార్చిన కిమ్స్ వైద్యులు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మహిళకు గుండె, ఢిల్లీ వ్యక్తికి ఊపిరితిత్తుల మార్పిడి కొత్త సంవత్సరం వేళ ఇద్దరి జీవితాల్లో కొత్త వెలుగులు నిండాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 51 ఏళ్లమహిళకి , … Read More











