ఆదిలాబాద్ జిల్లాలో కాల్పుల కలకలం

ప్రశాంతగా ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో ఒక్కసారిగా జరిగిన కాల్పులతో కలకలం రేగింది. జిల్లాలోని
తాటిగూడలో కాల్పుల కలకలం రేగింది. ఎంఐఎం నేత, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ ఫరూక్‌ అహ్మద్ రెచ్చిపోయారు. యువకులపై తుపాకీతో కాల్పులు జరిపారు. అనంతరం కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురికి గాయాలయ్యాయి. మోసిన్‌ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. మోసిన్‌ను హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. దీంతో బాధిత కుటుంబాలు ఆందోళనకు దిగాయి. ఈ ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

కాల్పులు జరుగుతున్న స్థలంలో