రాంపల్లిలో ఆ భార్య అందుకే చనిపోయిందా?
భర్త వేధింపులు తాళలేక ఓ నవవధువు ఆత్మహత్య చేసుకుంది. సోమవారం కీసర పోలీస్‌స్టేషన్ పరిధిలోని రాంపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. సీఐ సుధీర్‌కృష్ణ తెలిపిన వివరాల ప్రకారం… నగరంలోని మౌలాలికి చెందిన త్రినయని (21), అక్షయ్‌కుమార్ (25) ప్రేమించుకొని ఏడు … Read More











