కిమ్స్ సవీరలో ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు

అనంతపురంలోని కిమ్స్ సవీర ఆసుప్రతిలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్.వి.కిషోర్రెడ్డి సీఈఓ డాక్టర్ ప్రసాద్ హాజరయ్యారు. గౌరవ అతిధులు జెండ ఎగరవేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది జాతీయ గీతాలాపన చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ కిషోర్ రెడ్డి మరియు డాక్టర్ ప్రసాద్ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగం మరియు నిబద్ధతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మరియు వారు నిజమైన పోరాట వీరులన్నారు. సరసమైన వైద్య సంరక్షణను అందించే మన దేశాన్ని ఆరోగ్యకరమైన దేశంలో మార్చడంలో దేశం కోసం పోరాడటం మరియు వైద్య పరిశ్రమ అభివృద్ధి కోసం చేతులు కలపడం మా కర్తవ్యం తెలిపారు

ఈ కార్యక్రమంలో వైద్య, వైద్యేతర విభాగాలతో సహా కిమ్స్-సవీర ఆసుపత్రి వైద్యులు, సీనియర్ మేనేజ్మెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు