అమరవీరుల సేవలు మరవలేనివి : కిమ్స్ ఐకాన్
విశాఖపట్నంలోని షీలనగర్ లోని కిమ్స్ ఐకాన్ ఆసుప్రతిలో 74వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా చీఫ్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ & మేనేజింగ్ డైరెక్టర్ (కిమ్స్-ఐకాన్ హాస్పిటల్) డాక్టర్ సతీష్ కుమార్ పేతకంసెట్టీ మరియు హెచ్ఓడి & కన్సల్టెంట్ ఎనీ సర్జన్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కిమ్స్-ఐకాన్ హాస్పిటల్) డాక్టర్ టి. సాయి బలరామ కృష్ణ హాజరయ్యారు. గౌరవ అతిధులు జెండ ఎగరవేశారు. అనంతరం ఆసుపత్రి సిబ్బంది జాతీయ గీతలాపాన చేశారు
ఈ సందర్భంగా డాక్టర్ పి. సతీష్ కుమార్ మరియు డాక్టర్ టి. సాయి బలరామ కృష్ణ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగం మరియు నిబద్ధతను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి మరియు వారు నిజమైన పోరాట వీరులన్నారు. సరసమైన వైద్య సంరక్షణను అందించే మన దేశాన్ని ఆరోగ్యకరమైన దేశంలో మార్చడంలో దేశం కోసం పోరాడటం మరియు వైద్య పరిశ్రమ అభివృద్ధి కోసం చేతులు కలపడం మా కర్తవ్యం తెలిపారు
ఈ కార్యక్రమంలో వైద్య, వైద్యేతర విభాగాలతో సహా కిమ్స్-ఐకాన్ ఆసుపత్రి వైద్యులు, సీనియర్ మేనేజ్ ఈ మెంట్ మరియు సిబ్బంది పాల్గొన్నారు