తెరాస ఎంపీ సంతోష్ అన్న పిలుపుకి విశేష స్పందన : ఉప్పల శ్రీనివాస్ గుప్త

రాజ్యసభ ఎంపీ, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సంతోష్ కుమార్ గారి పిలుపుకి విశేషమైన స్పందన వస్తోంది టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఐవీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. టీఆరెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు, పార్టీ … Read More

మెదక్ జిల్లాలో భవన నిర్మాణాలకు అనుమతులు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భవన నిర్మాణాలు చేసేందుకుగాను టి ఎస్ బి పాస్ ద్వారా అనుమతులు ఇస్తోందని రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ తెలిపారు. గురువారం మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ నగేష్ ఇతర అధికారులతో వీడియో … Read More

సొంత ఊరికి పొమ్మంటే రైలులోంచి పారిపోయారు

కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సడలింపులో భాగంగా సొంత ఊరికి పొమ్మంటే మధ్యలో రైలు లోంచి పారిపోయారు. దీంతో అధికారులు అదృశ్యమైన వలస కార్మికులను గుర్తించే పనిలో పడ్డారు. వివరాల్లోకి వెళ్తే లాక్‌డౌన్‌ వల్ల దేశంలోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులను … Read More

తెలంగాణలో ఆగని కరోనా కేసులు : 1414

రోజు రోజుకు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇవాళ కొత్తగా 47 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారినపడిన వారి సంఖ్య 1,414కు చేరుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 40 కేసులు నమోదయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ … Read More

మెదక్ జిల్లా ధరిపల్లిలో కల్లోలం సృష్టించిన గాలివాన

తెలంగాణలోని మెదక్ జిల్లా ధరిపల్లిలో గాలివాన కల్లోలం సృష్టించింది. గత కొన్ని రోజులుగా ఎండలు మండిపోవడంతో… విపరీతమైన వేడి గాలి గ్రామంలో ప్రజలను ఇబ్బందులకు గురి చేసింది. గురువారం సాయంత్రం పెద్ద పెద్ద శబ్దాలతో కూడిన గాలి రావడం దానితో బలమైన … Read More

మెదక్ లో సరి బేసి విధానం పాటించాలి

ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కరోన మహమ్మారిని నియంత్రించుట కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన మూడవ విడత లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠినంగా వ్యవహరిస్తామని మెదక్ జిల్లా ఎస్.పి. చందన దీప్తి హెచ్చరించారు. ఈ మేరకు జిల్లా ఎస్.పి. … Read More

చేనేత ఉత్పత్తుల విక్రయం ద్వారా నేత కార్మికులకు తోడ్పాటు

దుబ్బాక చేనేత సహకార సంఘం వారు చేసిన వీడియో విజ్ఞప్తికి స్పందించి, అక్కడి చేనేత కార్మికుల బాధలు తెలుసుకొని, వారికి సహాయం చేయాలనే ఉద్దేశ్యంతో వీవర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ సామాజిక శాఖ అధ్యక్షురాలు, తెలంగాణ పద్మశాలి మహిళ సంఘం గౌరవ అధ్యక్షురాలు … Read More

రామ్ గోపాల్ వర్మ మళ్ళీ అదే సినిమా చేస్తున్నాడా ?

వివాదాలకు కేరాఫ్ అడ్డాగా పేరుతెచ్చుకున్నాడు మన రామ్ గోపాల్ వర్మ. గతంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరు చేయని సాహసం అయన చేసాడు. దాంతో అయన వివాదం ఎక్కడ నుండి మరెక్కడికో వెళ్ళిపోయింది. టాలీవూడ్ భామ మియా మాల్కోవాతో జి.ఎస్.టి సినిమా … Read More

జూన్‌ 3న తెలంగాణ ఇంటర్‌ పరీక్షలు

కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా స్కూళ్లు, కాలేజీలు, పరీక్షలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడిప్పుడు పరిస్థితులు కొంచెం కుదుట పడిన నేపథ్యంలో వాయిదా పడిన పరీక్షలను నిర్వహించడానికి సంబంధిత బోర్డులు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో వాయిదా పడిన రెండు … Read More

రైతులకు 33,713 కోట్ల రుణం : కేంద్రం

కరోనా కష్టాలను గట్టెకెందుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం తీయని కవీబూరు చెప్పింది. రానున్న వానాకాలానికి రైతులు తీసుకునే పంట రుణాలకు అదనంగా 10 శాతం కలిపి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ బ్యాంకర్లకు … Read More