చేగుంట‌లో మ‌రో క‌రోనా కేసు

మెద‌క్ జిల్లాను క‌రోనా వ‌ద‌ల‌డం లేదు. ఇటీవ‌ల పాజిటివ్ కేసుల సంఖ్య ఎక్కువ కావ‌డంతో ప్ర‌జ‌లు భ‌యందోళ‌న‌లో ఉన్నారు. మ‌రోవైపు అదుపు లేకుండా క‌రోనా కేస‌లు న‌మోదు అవుతునే ఉన్నాయి. ఇటీవ‌ల చేగుంట‌లో వ‌రుస కేసులు న‌మోదే కావ‌డం ఆ ప‌ట్ట‌ణ … Read More

యువ‌త వ‌ల్లే హరిత విప్ల‌వం సాధ్యం : తిరుప‌తి యాద‌వ్‌

రాష్ట్ర మంత్రి కేటీఆర్ క‌ల‌లు గ‌న్న హరితవిప్ల‌వం కేవ‌లం యువ‌త వ‌ల్లే సాధ్య‌మవుతుదంని తెరాజ యువ‌జ‌న నాయ‌కులు తిరుప‌తి యాద‌వ్ అన్నారు. ఆరో విడుత హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా బొడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 13 డివిజన్పార్టీ నాయ‌కుల‌తో క‌లిసి మొక్క‌లు … Read More

హైద‌రాబాద్‌లో స్వ‌చ్ఛ‌దంగా లౌక్‌డౌన్‌

రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో వివిధ వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ను పాటించేందుకు నిర్ణయించాయి. ఈ మేరకు వివిధ ప్రాంతాల్లోని షాపులను మూసివేయనున్నట్లు ప్రకటించాయి. హైదరాబాద్‌ కిరాణా మర్చంట్‌ అసోసియేషన్‌ గురువారం సమావేశమై బేగంబజార్‌ మార్కెట్‌ను ఈ నెల … Read More

24 ఏళ్ల యువకుడికి ప్రాణం పోసిన కిమ్స్ క‌ర్నూలు వైద్యులు

రెట్రోగ్రేడ్ ఇంట్రారీనల్ సర్జరీ (రిర్స్) అనే సంక్లిష్టమైన శస్త్రచికిత్స చేయడం ద్వారా కర్నూలు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు 24 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడారు. అతడి ఎక్టోపిక్ మూత్రపిండంలో 2 రాళ్లు ఉండటంతో పాటు యువకుడి పరిస్థితి చాలా సంక్లిష్టంగా ఉంది. … Read More

కిమ్స్ హాస్పిటల్స్ కోవిడ్‌-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ

కోవిడ్ -19 లక్షణాలు ఉన్నవారికి కోసం 14 రోజుల రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ ప్ర‌క‌టించింది కిమ్స్. కోవిడ్ ల‌క్ష‌ణాలు ఉన్న‌వారు ఈ నెంబ‌ర్‌లో 9000155482 సంప్ర‌దిస్తే… స‌ల‌హాలు, సూచ‌న‌లుతో పాటు ఒక హోమ్ కేర్ ప్యాకేజీ కిట్ అందిస్తారు. వాటి … Read More

హ‌రిత‌విప్ల‌వ‌మే మా ల‌క్ష్యం : శ‌ంభీపూర్ రాజ్‌

ప్ర‌భుత్వం సూచించ‌న హ‌రిత‌విప్ల‌వం సృష్టించ‌డ‌మే త‌మ ల‌క్ష్య‌మ‌ని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ అన్నారు. ఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సిట్ నం 5 పక్కన మంత్ర‌లు కేటీఆర్‌, త‌ల‌సానితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ … Read More

కేసీఆర్ సామెత‌ను కేసీఆర్ కే అప్ప‌జెప్పిన రాజ‌శేఖ‌ర్‌రెడ్డి

ఎల్ల‌మ్మ కూడ‌బెడితే…. మైస‌మ్మ ఒచ్చి మాయం చేసిదంటాఆరో విడుత హ‌రిత‌హారం కార్య‌క్ర‌మంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆసక్తి క‌ర‌మైన సామెత‌ను ఒక‌టి చెప్పారు. ఎల్ల‌మ్మ కూడ‌బెట్టుకుంట పోతే… మ‌ల్ల‌మ్మ మాయం చేసుకుంట పోతే న‌డుస్త‌దా అని ఆస‌క్తిక‌ర వాఖ్య‌లు చేశారు. అడువుల‌ను న‌రికే … Read More

ధరిపల్లిలో ప్రారంభమైన హరితహారం

రాష్ట్రంలో హరితవిప్లవం రావాలి అని మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు మెదక్ జిల్లా చిన్న శంకరంపేట్ మండ‌లం ధరిపల్లి గ్రామంలో హరితహారం చేపట్టారు ప్రజాప్రతినిధులు. గ్రామ సర్పంచ్ నాగులపల్లి సిద్దిరాంరెడ్డి ఆధ్వర్యంలో గ్రామంలో మొక్కలు నాటారు. మొక్కలు నాటడమే కాదు వాటిని … Read More

తెలంగాణ‌లో 10 వేలు దాటిన క‌రోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు పదివేలు దాటేశాయి. తాజాగా 891 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో కేసుల సంఖ్య 10,444కి చేరింది. ఇందులో 5,858 మంది వివిధ ఆస్పత్రులు, హోం ఐసోలేషన్లలో చికిత్స పొందుతుండగా.. 4,361 మంది కోలుకుని డిస్చార్జ్‌ అయ్యారు. మరో … Read More

అందుకే స‌ర్పంచ్ ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడా?

మనోవేదన, అనారోగ్యంతో బాధపడుతున్న ఓ సర్పంచ్‌ ఉరివేసుకొని తనువు చాలించాడు. ఈ విషాదకర ఘటన వికారాబాద్‌ జిల్లా చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పరిగి సీఐ లక్ష్మీరెడ్డి కథనం ప్రకారం.. పూడూరు మండలంలోని కొత్తపల్లికి చెందిన కావలి ఆనందం(35) గత … Read More