హరితవిప్లవమే మా లక్ష్యం : శంభీపూర్ రాజ్
ప్రభుత్వం సూచించన హరితవిప్లవం సృష్టించడమే తమ లక్ష్యమని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ అన్నారు. ఆరో విడుత హరితహారం కార్యక్రమంలో భాగంగా దుందిగల్ ఔటర్ రింగ్ రోడ్డు ఎక్సిట్ నం 5 పక్కన మంత్రలు కేటీఆర్, తలసానితో పాటు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజ్ మెక్కలు నాటాటరు. ఈ కార్యక్రమంలో నవీన్ రావు, ఎంఎల్ ఎ వివేకానంద, మాధవరం, కలెక్టర్ ఆర్డిఓ, మున్సిపల్ చైర్మైన్ లు, కమీషనర్ లు ఉన్నారు.