కిమ్స్ హాస్పిటల్స్ కోవిడ్-19 రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ
కోవిడ్ -19 లక్షణాలు ఉన్నవారికి కోసం 14 రోజుల రిమోట్ హోమ్ కేర్ ప్యాకేజీ ప్రకటించింది కిమ్స్. కోవిడ్ లక్షణాలు ఉన్నవారు ఈ నెంబర్‌లో 9000155482 సంప్రదిస్తే… సలహాలు, సూచనలుతో పాటు ఒక హోమ్ కేర్ ప్యాకేజీ కిట్ అందిస్తారు. వాటి వివరాలు
ప్యాకేజీలో భాగంగా
- రోజు విడిచి రోజు డాక్టర్ ఆన్‌లైన్ లో రోగిని సంప్రదిస్తారు.
- ప్రతి రోజు ఆసుపత్రి నర్సు మీ ఆరోగ్య పరిస్థితిపై ఆన్‌లైన్ సంప్రదింపులు చేస్తారు
- ఆహార నియామాల కోసం ఒక డైటీషియన్ సంప్రదింపులు చేస్తారు.
- శ్వాస వ్యాయామాల కోసం ఫిజియోథెరపిస్ట్ మిమ్మల్ని సంప్రదిస్తారు.
కిట్‌లో భాగంగా ఆసుపత్రి నుంచి మీరు ఇవి ఇంటికి తీసుకవెళ్లవచ్చు : - 1 పల్స్ ఆక్సిమీటర్
- 1 స్పిరోమీటర్
- 1 డిజిటల్ థర్మామీటర్
- 2 ప్యాక్స్ పేపర్ గ్లోవ్స్
- 500 మి.లీ చొప్పున 2 శానిటైజర్
- 1 ఉపరితల క్రిమిసంహారక మందు
- 3 ప్లై మాస్క్ లు 60
- వ్యర్థాలను తొలగించే సంచులు 10
మరిన్ని వివరాల కోసం కాల్: 9000155482