నా మొగుడు మంచి అబ్బాయి : కాజ‌ల్‌

కాజ‌ల్ పెళ్లి ఓ వేడుక‌లా జ‌రిగింది. ఎవ‌రు ఎవ‌రా అని ఎదురు చూస్తే గౌత‌మ్‌ని పెళ్లి చేసుకుంది కాజ‌ల్‌. అయితే అంద‌రి భ‌ర్త‌ల త‌న భ‌ర్త కాద‌ని. అత‌నికి ఓ ప్ర‌త్యేక ఉంద‌ని అంటున్నారు కాజ‌ల్‌. నా మొగుడు మంచి అబ్బాయి … Read More

న్యాయం చేయకుంటే నిరాహారదీక్ష చేస్తాం

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్ర‌తినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్ :ప్రభుత్వం భూ సమస్యల పరిష్కారం కోసం ప్రతిష్టాత్మకంగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినా కూడా కొన్ని గ్రామాల్లో భూ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు.కొందరు తమ పలుకుబడి తమ రాజకీయ బలంతో ఒకరి భూమిని … Read More

క‌ర్నూలు మేయ‌ర్‌గా మాజీ ఎంపీ బుట్టా రేణుక ?

రాజ‌కీయాల్లో ఎప్పుడు ఎవ‌రు శ‌త్రువులుగా, మిత్రుల‌గా మారుతారో చెప్ప‌డం క‌ష్టం. అప్పుడే మిత్రులుగా ఉన్న‌వారు శ‌త్రువులు కావ‌చ్చే. శత్రువులుగా ఉన్న‌వారు మిత్రులుగా మార‌వచ్చు. అయితే ఈ మార్పు ప‌ద‌వుల‌ను కూడా తెచ్చి పెట్ట‌వ‌చ్చే. ఇందుకు నిద‌ర్శ‌న‌మే మాజీ ఎంపీ బుట్టా రేణుకా.ఒక్క‌ప్పుడు … Read More

నాకు ఇవే చివ‌రి ఎన్నిక‌లు : ‌సీఎం

బిహార్ సీఎం నితీశ్ కుమార్ పెను సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఎవ‌రూ ఊహించ‌ని విధంగా మాట్లాడిన ఆయన మాట‌ల వెనుక ఉన్న బాధ మాత్రం తెలియ‌న‌ది. ఇంత‌కి ఆయ‌న ఏం అన్నారు అని అనుకుంటున్నారా ?. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ముగింపు … Read More

కేసీఆర్ అనుచ‌ర‌లే చెరువుల‌ను క‌బ్జా చేశారు : ‌రేవంత్ రెడ్డి

తెరాస పార్టీ మీద ఎంపీ రేవంత్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. గులాబీ స‌ర్కార్ వ‌చ్చాకా కేసీఆర్ అనుచరులు చెరువులను అక్రమించి, లే అవుట్లు చేసి అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని ఫలితంగానే హైదరాబాద్ లోని కాలనీలు వరదమయం అయ్యాయని … Read More

ప్రెస్‌క్ల‌బ్‌ని ప్రారంభించిన ఎంపీ సోయం

డెక్క‌న్ న్యూస్‌, ఆదిలాబాద్ ప్ర‌తినిధి, స‌య్య‌ద్ ఖ‌మ‌ర్‌:ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రింట్ మీడియా ప్రెస్ క్లబ్ ఆదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు సోయం బాపురావు ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ మీడియా అనేది ప్రజలకు ప్రభుత్వానికి … Read More

ఓ మంత్రికి అతిద‌గ్గ‌రైన మ‌హిళ జీహెచ్ఎంసీ మేయ‌ర్ ప‌ద‌విపై క‌న్నేసింది ?

ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేత‌లంద‌రూ రూటు మార్చేస్తున్నారు. చేసిన ప‌ని చాలు ఇక రాజ‌కీయంలో దిగి రాజీలు చేద్దాం అంటూ డిసైడ్ అవుతున్నారు. త‌మ‌కు ఉన్న ప‌రిధిలో ఫైర‌వీలు మొద‌లు పెట్టారు. ఓ వైపు జీహెచ్ఎంసీ ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న స‌మ‌యంలో … Read More

అర్నాబ్ అరెస్ట్‌పై మండిప‌డ్డ అమిత్‌షా

ప్ర‌మ‌ఖ జ‌ర్న‌లిస్ట్ , రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్,అర్నాబ్ గోస్వామి అరెస్ట్‌ను కేంద్ర హోంమంత్రి అమిత్‌షా తీవ్రంగా ఖండించారు. అర్నాబ్‌ అరెస్ట్‌ పత్రికా స్వేచ్ఛను హరించడమేనని అన్నారు. కాంగ్రెస్‌, దాని మిత్ర పక్షాలు కలిసి మరోసారి ప్రజాస్వామ్యాని అవమానించాయని విమర్శించారు. … Read More

ఈఎమ్ఐల కోసం ఒకినావా జెస్ట్ మనీతో చేతులు కలిపింది

‘మేక్ ఇన్ ఇండియా’పై దృష్టి సారించే భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ అయిన ఒకినావా, తన టూవీలర్ ప్రొడక్ట్‌లన్నింటిపైన సౌకర్యవంతమైన EMI ఫైనాన్సింగ్ అందించడానికి భారతదేశంలోని ప్రముఖ ఎఐ-ఆధారిత ఈఎమ్ఐ ఫైనాన్సింగ్ మరియు ‘‘ఇప్పుడు కొనుగోలు చేయండి, తరువాత చెల్లించండి’’(‘‘పే … Read More

అమెరిక‌న్ ఆంకాల‌జీ హాస్పిట‌ల్‌కి ప్రతిష్టాత్మక పురస్కారం

క్యాన్సర్ వ్యాధి చికిత్సలో అవలంభిస్తున్న అత్యాధునిక విధానాలకు గుర్తింపుగా అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ కు ప్రతిష్టాత్మక పురస్కారం లభించింది. అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థ అయిన ఫ్రాస్ట్ అండ్ సల్లివాన్ 2020 సంవత్సరానికి గాను ఈ అవార్డును ఏవోఐకి అందజేసింది.తన 16 అత్యాధునిక … Read More