ఓవైపు లౌక్‌డౌన్ మరోవైపు జూబ్లీహిల్స్ డాల్ఫిన్ హోటల్‌లో వ్యభిచారం
ఓవైపు కరోన కట్టడిలో పోలీసులు నిమ్మగ్నమైనారు. ఇదే అదునుగా భావించిన కొందరు వ్యభిచారానికి తెరలేపారు. వివరాల్లోకి వెళ్తే జూబ్లీహిల్స్ రోడ్ నెం.41లో ఉన్న డాల్ఫిన్ హోటల్ ఓయో రూమ్‌లో వివిధ ప్రాంతాల నుంచి సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం … Read More









