ఆనందయ్యకు జెట్ క్యాటగిరీ సెక్యూరటీ
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జల్లా కృష్ణపట్నానికి చెందిన ఆనందయ్య ఆయుర్వేద ఔషదాన్ని కనుగొనడం సంచలనానికి దారితీసింది. ఇప్పటికే వేల మంది అక్కడి చేరుకున్నారు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా సచలనంగా మారిన ఈ ఔషధంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకొని, ఔషదాన్ని పరీశీలించాలని కేంద్రాన్ని కోరారు. దీంతో వెంటనే ఐసిఎంఆర్ సభ్యులు కృష్ణపట్నం చేరుకున్నారు.
మరోవైపు డ్రగ్ కంపెనీలు, ఇతర ప్రైవేట్ హాస్పిటల్స్ నుండి అతనికి హాని ఉందని గ్రహించి అతని జెట్ క్యాటగిరి భధ్రతను ఏర్పాటు చేశారు. ఐసిఎంఆర్ అనుమతి ఇస్తే ప్రపంచ వ్యాప్తంగా ఆనందయ్య అయుర్వేద ఔషదం హాట్టాపిగ్గా మారనుంది.