బిసీ కమిషన్‌లో మైనార్టీలకు చోటేది? : దాసోజు శ్రవణ్‌కుమార్
బిసీ కమిషన్‌లో ముస్లిం మైనార్టీలకు చోటు కల్పించకపోవడాన్ని తప్పుబట్టారు ఏఐసీసీ అధికార ప్రతినిధి డా. దాసోజు శ్రవణ్‌కుమార్. తెరాస సర్కార్ వచ్చినప్పటి నుండి మైనార్టీలకు సముచిత స్థానం వస్తుందని ఆశించిన మైనార్టీలకు మరోసారి అన్యాయం చేశారని మండిపడ్డారు. సీఎం కేసీఆర్‌ని నమ్ముకున్న … Read More









