INDIAN CITIZENSHIP భారత పౌరసత్వానికి వేలాది మంది పాకిస్థానుల ధరఖాస్తులు
Indian Citizenship భారతదేశంలో పాగ వేయడానికి పాకిస్థానీలు మరో స్కెచ్ వేస్తున్నారు. ఇప్పటికే అవకాశం దొరికినప్పుడల్లా ఆ దేశీయులు మనపై దాడులు చేస్తున్నారు. మన సైనికులను పొట్టను పెట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు భారత ప్రభుత్వం వెల్లడించిన వివరాలు విస్మయానికి గురి చేస్తోంది. … Read More









