కేటీఆర్ ట్వీట్ దేనికి సంకేతం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం కేంద్రాన్ని ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తోంది. సీఎం ద‌గ్గ‌ర నుండి మంత్రుల వ‌ర‌కు ఎక్క‌డా అవ‌కాశం దొరికిన వ‌ద‌ల‌డం లేదు. తాజాగా మంత్రి కేటీఆర్ చేసిన ట్వీట్ ఆస‌క్తిక‌రంగా మారింది. హైదారాబాద్‌లో ప్ర‌జ‌ల‌ను రోడ్ల మీద తిర‌గ‌నీయ‌డం లేద‌ని, కేంద్రం పరిధిలో ఉన్న రోడ్ల‌ను ఇక్క‌డ మూసి వేసి, ప్ర‌జ‌ల‌కు ఇబ్బంది పెడుతున్నార‌ని త‌న ట్వీట‌ర్ ద్వారా వెల్ల‌డించారు.
కంటోన్మెంట్‌ పరిధిలో మూసేసిన రోడ్లు