ప్రారంభ‌మైన దీప్‌మేళా

ముఖ్యఅతిథిగా క‌రుణ గోపాల్‌ మూడు రోజుల పాటు హైటెక్స్‌లో సంద‌డి హైటెక్స్‌లో దీప్‌మేళా సంద‌డి మొద‌లైంది. గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా దీపిక్షా మ‌హిళా క్ల‌బ్ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హిస్తున్న ఈ మేళాకు హైద‌రాబాద్ ప్ర‌జ‌ల నుండి విశేష స్పంద‌న వ‌స్తోంది. ఈ సంవ‌త్స‌రం … Read More

రాష్ట్రీయ సంస్కృతి మహోత్సవ్ 2022 ఎడిషన్

RSM2022 యొక్క 12వ ఎడిషన్ మార్చి 26 నుండి ఏప్రిల్ 3 వరకు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర ప్రదేశ్ & తెలంగాణలలో జరుగనున్నాయి. ఈ పండుగ భారతదేశం యొక్క గొప్ప & విభిన్న సాంస్కృతిక వారసత్వాన్ని జరుపుకుంటుంది. కేంద్ర విదేశీ వ్యవహారాలు … Read More

రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకున్న మహీంద్రా

మహీంద్రా గ్రూప్‌లో భాగమైన మహీంద్రా ట్రక్‌ అండ్‌ బస్‌ డివిజన్‌ (ఎంటీబీ) ఇప్పుడు రెపోస్‌ ఎనర్జీతో భాగస్వామ్యం చేసుకుని ఇంటి ముంగిటనే ఇంధన డెలివరీ డిమాండ్‌ను రెడీమేడ్‌ ఫ్యూయల్‌ బ్రౌజర్‌ ట్రక్స్‌ ద్వారా తీర్చనుంది. ఈ డోర్‌స్టెప్‌ ఫ్యూయల్‌ డెలివరీ మోడల్‌ … Read More

సికింద్రాబాద్‌లో మొట్టమొదటి స్టూడియో ప్రారంభించిన పెప్పర్‌ఫ్రై

భారతదేశపు నెంబర్‌ 1 ఫర్నిచర్‌, గృహ ఉత్పత్తుల మార్కెట్‌ ప్రాంగణం పెప్పర్‌ఫ్రై , తెలంగాణాలోని సికింద్రాబాద్‌లో తమ మొదటి స్టూడియో ప్రారంభించినట్లు వెల్లడించింది. ఈ ఆఫ్‌లైన్‌ విస్తరణ, సముచిత మార్కెట్‌లలో విస్తరించడంతో పాటుగా భారతదేశంలో ఫర్నిచర్‌ మరియు గృహ ఉత్పత్తుల విభాగంలో … Read More

ఎంపీ అర్వింద్‌కు నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఎంపీ ధర్మపురి అర్వింద్‌కు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో వారెంట్‌ జారీ చేశారు. కేసు విచారణకు హాజరుకాకపోవడంతో నాంపల్లి కోర్టు వారెంట్‌ జారీ చేసింది. 2020 … Read More

సిరిసిల్ల జిల్లాలో మాజీ నక్షల్స్ అరెస్ట్

జనశక్తి పేరిట కార్యకలాపాలు కొనసాగిస్తూ చందాల దందాకు తెరలేపే ప్రయత్నానికి బ్రేకులు పడ్డాయి. సిరిసిల్ల జిల్లాలో జనశక్తి కీలక సమావేశం ఏర్పాటు చేసిందన్న ప్రచారం విస్తృతంగా జరిగింది. దీంతో అలర్ట్ అయిన పోలీసులు రంగంలోకి దిగారు. జనశక్తి కదలికలపై ఆరా తీస్తున్న … Read More

ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ‌

ఏపీలో ప‌టిష్ట‌మైన పోలీస్ వ్య‌వ‌స్థ కొన‌సాగుతుంద‌ని పేర్కొన్నారు పరిమల్ న‌త్‌వాణి. ఈ వ్య‌వ‌స్థ‌ను మరింత మెరుగు ప‌రిచేందుకు సీఎం జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి మ‌రింత కృష్టి చేస్తున్నార‌ని అన్నారు. ఇందులో భాగంగానేఅద‌నంగా 163 పెట్రోలింగ్ వాహనాలు సీఎం ప్రారంభిచార‌ని కూ యాప్ ద్వారా వెల్ల‌డించారు.ఇవి … Read More

ఉపాధ్యాయురాల‌ని కారులో ఎక్కించుకొని అత్యాచారం చేసిన ఉపాధ్యాయుడు

లిఫ్ట్ ఇస్తానంటూ ఉపాధ్యాయురాలిని నమ్మించి ఆపై బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడో ఉపాధ్యాయుడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖమ్మంలో నివసిస్తున్న బానోతు కిశోర్ మహబూబ్‌నగర్ జిల్లా గార్ల మండలంలోని అంకన్నగూడెం పాఠశాలల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. అతడి భార్య కూడా ఉపాధ్యాయురాలే. భార్యాభర్తలు ఇద్దరూ … Read More

కొత్త సంవ‌త్స‌రంలో కొత్త ఆఫ‌ర్‌

భారతదేశపు ప్రముఖ ఎక్స్‌ప్రెస్ లాజిస్టిక్స్ సర్వీస్ ప్రొవైడర్, డాయిష్‌ పోస్ట్ DHL గ్రూప్‌లో భాగమైన బ్లూ డార్ట్ కొత్త సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ‘ఉగాది ఎక్స్‌ప్రెస్’ ఆఫర్‌ ప్రవేశపెట్టింది. కస్టమర్లు తమ ప్రియమైన వారికి నూతన సంవత్సరపు ఆనందాన్ని, ఆప్యాయతను బహుమతులు, … Read More

మంచి భ‌విష్య‌త్తు కోస‌మే త్యాగాలు చేశారు : ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రజల త్యాగాలకు ద్రోహం చేసినట్టేన‌న్నారు ఎంపీ కె. రామ్మోహ‌న్ నాయుడు. తమకు మంచి భవిష్యత్తు నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. మంచి భవిష్యత్తు లభిస్తుందని భూములను త్యాగం చేసిన 16500 మంది రైతులతో పాటు … Read More