మంచి భ‌విష్య‌త్తు కోస‌మే త్యాగాలు చేశారు : ఎంపీ రామ్మోహ‌న్‌నాయుడు

కేంద్రం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరిస్తే ప్రజల త్యాగాలకు ద్రోహం చేసినట్టేన‌న్నారు ఎంపీ కె. రామ్మోహ‌న్ నాయుడు. తమకు మంచి భవిష్యత్తు నాశ‌నం చేయ‌వ‌ద్ద‌ని కోరారు. మంచి భవిష్యత్తు లభిస్తుందని భూములను త్యాగం చేసిన 16500 మంది రైతులతో పాటు ప్లాంటులో ఇంకా ఉద్యోగాలు పొందని 8300 మంది పరిస్థితి ఏమిటి ? అందుకే ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తున్నామ‌ని పేర్కొన్నారు.

https://www.kooapp.com/koo/RamMNK/e5591347-c168-4491-85b9-0b7c3b62ff23