శంషాబాద్‌లో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టివేత
హైదరాబాద్ మరోమారు ప్రపంచ వ్యాప్తంగా వార్తల్లో నిలిచింది. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మరోమారు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు డిఆర్ఐ అధికారులు. వివారల్లోకి వెళ్తే.. సౌత్ ఆఫ్రికా ప్రయాణికురాలి వద్ద 21.90 కోట్ల విలువ చేసే 3.129 కేజీల హెరాయిన్ సీజ్ చేశారు … Read More









