పచళ్ళు ముట్టుకోవద్దు’, ‘పవిత్రమైన స్థలంలోకి ప్రవేశించవద్దు’
- భారతదేశంలో ఆడవారికి నెలసరి సమయంలో ఉండే ప్రముఖమైన నియమాలు, నెలసరి సంరక్షణ స్టార్ట్అప్, అవని ద్వారా జరిపిన సర్వేలో వెళ్ళడించబడ్డవి
● 58.6 % ఆడవారు సేంద్రియ కాటన్ ప్యాడ్స్ ప్రయత్నించడం మొదలు పెట్టారు
● 33 % ఆడవారికి వారు వారి మొట్టమొదటి నెలసరిని తెలుసుకునప్పుడు పిరియడ్స్ పైన అవగాహన లేదు
● 47.3% ఆడవారు వారి మొట్టమొదటి నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పిని అనుభవించారు
● 88 % ఆడవారు అన్నారు వారు వారి మొదటి పిరియడ్ చర్చించడానికి వెళ్ళిన మొదటి మనిషి వారి అమ్మ అని.
● 45.8 % స్పందనకర్తలు పర్యావరణ్-స్నేహపూర్వక నెలసరి ఉత్పత్తులకు శాశ్వతంగా మారడానికి ఆసక్తిని చూపించారు.
1000 కిపైగా ఆడవారితో సర్వే నిర్వహించిన తరువాత, అవని – ఒక నెలసరి పరిశుభ్ర స్టార్ట్అప్ భారతదేశంలో ఆడవారికి మరియు నెలసరి పరిశుభ్రత అభ్యాసాలకు సంబంధించి వాస్తవిక జీవన సత్యాలను కనుగొన్నది. అంతర్జాతీయ స్త్రీల దినోత్సవం సందర్భంగా, ఆడవారి నుండి స్వీకరించబడ్డ సమాధానాలను, ఏళ్ళ కొద్ది లోపలోపలగా అంశంగా ఉన్న పిరియడ్స్‌కి సంబంధించిన చెప్పుకోలేని విషయాలను పంచుకునేందుకు పూర్తిగా విశ్లేషించడంతో అవని సర్వేని ముగించింది.
ఈ సర్వే సంఘంలో నెలసరి పరిశుభ్రతపై సంభాషణ ఆంక్షగా మిగిలిపోయిందనే వాస్తవాన్ని రీన్‌స్టేట్ చేసింది, 33% కిపైగా స్పందనకర్తలు అన్నారు వారు వారి మొట్టమొదటి పిరియడ్‌కి ముందుగా వాటి గురించి వారికి ఎటువంటి అవగాహనా లేదని. ఇదిలా ఉండగా 35% ఆడవారికి ఈ విషయంపై కొద్దిగా తెలుసునని అన్నారు. ఇది గంభీరమైన విషయం ఎందుకంటే 47.4% ఆడవారు వారి మొదటి నెలసరి సమయంలో తీవ్రమైన కడుపునొప్పిని అనుభవించారు. మొదటి సారి నెలసరితో వ్యవహరించడం అంటే, మరియు దానిపై అవగాహన లేకపోవడం సమాజంలోని విశాలంగా పేరుకుపోయిన ఖాళీని ఎత్తి చూపుతోంది.
మొదటి నెలసరి అనుసరించి వచ్చిన కళ్ళు తెరిపించే సంఘటనని పంచుకుంటూ, 88% సంఖ్యలో ఆడవారి అన్నారు వారి మొదటి పిరియడ్ గురించి చర్చించడానికి వారు ముందుగా సంప్రదించింది వారి అమ్మలనని. ఇది ఇలాఉండగా 8.2% అడవారు వారి షేహితురాలి నుంచి మొదటగా సహాయం అడిగారని అన్నారు.
సమాజంలో దాగి ఉన్న రాక్షసుడిని బైటికి తెస్తూ, 28% ఆడవారు అన్నారు వారిని వారి పిరియడ్స్ సమయంలో ఏకాంతంలో పెట్టబడ్డారని. నిజానికి, ఈ సర్వే బయట పెట్టినది ఏమంటే 32.6% ఆడవారు జీవితంలోని ఒకానొక సమయంలో వారు నెలసరిలో ఉన్నారని ఒప్పుకోడాన్ని నివారించడానికి కావాలనే సంజాయిషిలు ఇచ్చారని.
“ఈ సర్వే నెలసరికి సంబంధించి సమాజంలో ఇప్పటికే ఉన్న ఆందోళనలను తీసుకువచ్చింది. మనం 2022 లో ఉన్నాము మరియు అయినా పిరియడ్స్ సమయంలో సంరక్షణకి బదులుగా ఆడవారికి ఏకాంతం సలహాగా ఇవ్వబడుతోంది. మరింత ముఖ్యంగా, పెద్ద సంఖ్యలో ఆడవారు వారిమొదటి నెలసరి సమయంలో వారి శరీరానికి ఏమి జరుగుతోందో అనే ఆలోచనలేకుండా వదిలేయబడ్డారు. ఇక చెప్పక్కరలేనిది, వారు ఇంకా చిన్న వయస్సు వారే, సరైన అవగాహనవారిని దానికి శారీరికంగా మరియు మానసికంగా సిధపడడానికి సహాయపడేది. ఈ పరిస్థితి సమాచారం యొక్క విస్తారను వ్యాపించేయడానికి మరియు సామాజిక వృద్ధి వైపుకి పెరగవలసిన అప్రొచ్‌ను డిమాండ్ చేస్తోంది,” అని శ్రీమతి. సుజాతా పవర్ – కో-ఫౌండర్, అవని-కాషియస్ మెస్ట్రువల్ హెల్ట్‌కేర్ స్టార్ట్అప్ అన్నారు.
సర్వేలో నెలసరిలో ఉన్న స్త్రీ ఏమి అనుసరించాలి దానిగురించి ఆడవారు ఎలాంటి తప్పుడు ఆలోచనలను ఎదుర్కుంటారో పంచుకోబడింది ఇందులో – పిరియడ్స్‌లో ఉన్న ఆడవారు పవిత్రమైన పనులు చేయకూడదు లేదా పవిత్రమైన చోటులోకి రాకుడదు, పచ్చళ్ళు ముట్టుకోవడం చేయకూడదు, వ్యాయామం చేయకూడదు, వంటింటీలోకి రాకుడదు లేదా మామూలు ఆహార వస్తువులు లేదా మామూలు గిన్నెలు తాకకూడదు, తలస్నానం చేయకూడదు, నెలసరి సమయంలో శృంగారంలో పాల్గొనకూడదు, తులసి చెట్టుని ముట్టుకోకూడదు లేకపోతే అది చచ్చిపోతుంది, ఈ పిరియడ్స్ సమయంలో ఆడవారు అపవిత్రులౌతారు, పాలపదార్థాలు తీసుకోకూడదు మొదలైనవి.
పిరియడ్స్ సమయంలో వచ్చే ఎక్కుపట్టడాలను దాటి ఆడవారు ఎదుర్కోనే శారీరిక సవాళ్ళను ఎత్తి చూపుతోంది, సుమారుగా 50% ఆడవారు అన్నారు దద్దుర్లు, మరియు క్రమంగా వాడే రసాయనిక ఆధారిత సానిటరీ ప్యాడ్స్ ఇచ్చే చికాకుతో సహ చర్మానికి సంబంధించిన సవాళ్ళను వారు ఎదుర్కోంటారు అని. సుమారుగా 49.9% ఆడవారు ప్రస్తుతానికి ఉన్నదానితో సమాధానపడే ముందుగా 3 వేరువేరు సానిటరీ ప్యాడ్ బ్రాండ్స్‌కి పైగా ప్రయత్నించారు. కొత్తతరం సేంద్రియ ఆరోగ్యసంరక్షణ ఉత్పత్తుల తోసుకురావడాన్ని అనుసరిస్తూ, ఎక్కడైతే ఆడవారు పర్యావరణ-స్నేహపూర్వక నెలసరి ఉత్పత్తులను ప్రయత్నించారో ఆ సెనారియోని ఈ సర్వే వెలుగులోకి తెచ్చింది – 58.9% పైగా ఆడవారు సెంద్రియ కాటన్ ప్యాడ్స్ ప్రయత్నించారు, 19.2% పైగా ఆడవారు నెలసరి కప్పులు ప్రయత్నించారు, 16.3% ఆడవారు స్పందిస్తూ అన్నారు యంటీమిక్రొబియల్ మళ్ళీవాడతగ్గ బట్ట ఆధారిత ప్యాడ్స్ ప్రయత్నించామని. 45.8% స్పందనకర్తలు పర్యావరణ-స్నేహపూర్వక నెలసరి ఉత్పత్తులకు శాశ్వతంగా మారడానికి ఆసక్తిని చూపించారు.
అవని గురించి
ఆడవారికి సాధికారత ఇస్తూ నెలసరి సంరక్షణలో డిటాక్సిఫై చేయడంపై కేంద్రికరించబడ్డ యువ స్టార్ట్-అప్ అవని ఆగస్ట్ 2020 న థానే, మహరాష్ట్రాలో కనుగొనబడింది. భార్యాభర్తల జంటైన సుజాతా పవర్ మరియు అపూర్వ అగర్వాల్ ద్వారా కనుగొనబడి, అవని, ఆడవారి కొరకు కాన్షియస్ మెస్ట్రువల్ కేర్ ఉత్పత్తులను చేస్తుంది. ఈ బ్రాండ్ పిరియడ్స్ సమయంలో ఆడవారికి పరిశుభ్రత సదుపాయాన్ని అందించడానికి బాగా-అప్రిశోధించబడ్డ, ఇన్నోవేటివ్, పరీక్షించబడ్డ ఉత్పత్తులను అందిస్తుంది. కో-ఫౌండర్స్ అవని వైద్య నిపుణులు, 24X7 హెల్ప్‌లైన్, మరియు మెనార్క్ నుంచి మోనోపాస్ వరకు సరైన కాన్షియస్ ఉత్పత్తులకు మద్దతు ఈచే నమ్మకమైన ఆడవారి ఆరోగ్యసంరక్షణ బ్రాండ్‌తో ఎదగాలని కోరుకుంటున్నారు.