సిద్దమైన కోహెడ పండ్ల మార్కెట్
తెలంగాణ ప్రజలకు పండ్ల మార్కెట్ అందుబాటులోకి రానుంది. కొహెడలోని పండ్ల మార్కెట్‌ను మూడు రోజుల్లో ప్రారంభిస్తామని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. పండ్లమార్కెట్ పనులను విద్యాశాఖమంత్రి సబితా ఇంద్రారెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. మార్కెట్ ఏర్పాటు పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని … Read More









