రికార్డు స్థాయిలో అధిక స్థాయి నుండి పడిపోయిన భారతీయ సూచీలు; 1.5% పడిపోయిన నిఫ్టీ; 690 పాయింట్లకు పైగా కోల్పోయిన సెన్సెక్స్

బుల్స్ పరుగు తర్వాత పెట్టుబడిదారులు లాభాలను బుక్ చేసుకున్న తరువాత బెంచిమార్కు సూచీలు రికార్డు స్థాయిలో 1.5 శాతం తగ్గాయి. అన్ని రంగాలలో, బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్ స్టాక్స్ మార్కెట్‌ను ఎక్కువగా లాగాయి. నిఫ్టీ 1.51% లేదా 196.75 పాయింట్లు పడిపోయి … Read More

గర్భంలో ఉన్న శిశువుని కూడా వదలని ధర్మం…!

అత్యాచారాలకి అడ్డాగా మారిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఎంత దుర్మార్గపు ప్రభుత్వమో ఎప్పటికప్పుడు చాటుతూనే వుంది. ప్రజా వ్యతిరేక చట్టాలని తీసుకొస్తూ, తమది ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వమే అని నిర్మొహమాటంగా, బాహాటంగానే ప్రకటిస్తుంది. ఆ నిరంకుశ ప్రభుత్వానికి ప్రజలు ఎదురు తిరుగుతూ అనేక … Read More

ఆయ‌న‌కు ఓటేస్తే.. ఇదే గ‌తి!

కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల అర్ధ‌న‌గ్న నిర‌స‌న టీఆర్ఎస్ నాయ‌కుడి భూక‌బ్జాల‌పై మండిపాటు సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌ (130)లో ప్ర‌చార‌ప‌ర్వం తార‌స్థాయికి చేరుకుంది. దీనికితోడు టీఆర్ఎస్ అభ్య‌ర్థి భ‌ర్త‌, మాజీ కార్పొరేట‌ర్ అయిన గుడిమెట్ల సురేష్ రెడ్డి గ‌తంలో భూక‌బ్జాల‌కు పాల్ప‌డ్డార‌ని.. ఆయ‌న దాదాపు 45 … Read More

చికెన్‌పై ఎన్నిక‌ల స్పెష‌ల్ ఆఫ‌ర్

‌- కిలో చికెన్ ధ‌ర‌లో 25% రాయితీ సుభాష్‌న‌గ‌ర్‌లో కాంగ్రెస్ అభిమాని సంప‌త్ వినూత్న ఆఫ‌ర్ “కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి.. జీహెచ్ఎంసీని బ‌తికించండి. కిలో చికెన్ తీసుకోండి.. క‌రోనాను జయించండి. కాంగ్రెస్ పార్టీ అభిమానులు వెయ్యిమందికి కిలో చికెన్ ధ‌ర‌లో 25% … Read More

కొవాగ్జిన్‌’ శాస్త్రవేత్తలకు మోదీ అభినందనలు

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన ముగిసింది. అహ్మదాబాద్‌ నుంచి హైదరాబాద్‌లోని హకీంపేట విమానాశ్రయానికి చేరుకున్న ప్రధాని.. జీనోమ్‌ వ్యాలీలో భారత్‌ బయోటెక్‌ను సందర్శించారు. కరోనా నివారణకు రూపొందిస్తున్న ‘కొవాగ్జిన్‌’ వ్యాక్సిన్‌ పురోగతిపై భారత్‌ బయోటెక్‌ శాస్త్రవేత్తలతో మోదీ చర్చించారు. ప్రస్తుతం కొవాగ్జిన్‌ … Read More

కేటీఆర్ ఆవేశ‌మే పార్టీని ముంచుతోందా?

గ్రేట‌ర్ ఎన్నిక‌లో బ‌రిలో అన్ని పార్టీల ప్ర‌చారం తార స్థాయిల‌కు చేరింది. ఇప్ప‌టికే నువ్వా, నేనా, బ‌స్తీమే స‌వాల్ అంటూ  ఒక‌రికొక‌రు స‌వాల్ చేసుకుంటున్నారు. అయితే ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా… తెరాస పార్టీ కార్య‌నిర్వ‌హణ అధ్య‌క్షుడు, మంత్రి కేటీఆర్ యొక్క … Read More

ల‌వ్ జిహాద్‌కి వ్యతిరేకంగా కొత్త చట్టం..!!

ప్రేమ వ‌ర్ణించ‌లేని ఓ మ‌ధుర జ్ఞాప‌కం. ఈ జ్ఞాప‌కాల‌తో ఎంతో మంది జీవితాలు గడిపేస్తారు. దేశంలో ప్రేమ‌ను వ్య‌క్త ప‌ర‌చ‌డానికి కూడా అడ్డంకులు వ‌స్తున్నాయి. ల‌వ్ జిహాది మీద ఓ సామ‌న్య భార‌తీయ మ‌హిళ రాసిన క‌థ‌నం చ‌ద‌వండి. లవ్ జిహాద్ … Read More

ఎమ్మెల్యే అనుచరుల ఇసుక దందా

తెలంగాణలో ఎమ్మెల్యే అనుచరులు వీరంగం సృష్టిస్తున్నారు. ఎమ్మెల్యే పేరుతో దందాలు చేస్తూ… భయబ్రాంతులు గురి చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే… జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం రవి నగర్,మైలారం ప్రాంతంలో ఎలాంటి అనుమతులు లేకుండా పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అనుచరులు … Read More

రేవంత్ ప‌ర్య‌ట‌నతో న‌యాజోష్‌

కాంగ్రెస్ పార్టీలో ప‌లువురి చేరిక‌ సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో సంద‌డి ఎంపీ రేవంత్‌రెడ్డి ప‌ర్య‌ట‌న‌తో ఒక్క‌సారిగా కాంగ్రెస్ పార్టీలో కొత్త ఉత్సాహం ఉర‌క‌లెత్తింది. సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్ ప‌రిధిలోని సూరారం కాల‌నీ, సుభాష్‌న‌గ‌ర్ త‌దిత‌ర ప్రాంతాల్లో కాంగ్రెస్ యువ ఎంపీ రేవంత్ రెడ్డి ప‌ర్య‌టించిన‌ప్పుడు … Read More

ఆగం ప‌ట్టిన డివిజ‌న్‌ను బాగుచేస్తా

సుభాష్‌న‌గ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థిని తానం శ్రావ‌ణి శ్రీధ‌ర్‌రెడ్డి ఎంపీ రేవంత్‌రెడ్డి స‌మ‌క్షంలో భారీగా కాంగ్రెస్‌లోకి చేరిక‌లు రామ్‌లీలా మైదాన్‌లో భారీ బ‌హిరంగ స‌భ‌ సుభాష్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లో ఎటు చూసినా గుంత‌లు తేలిన రోడ్లు, స‌వాల‌క్ష స‌మ‌స్య‌ల‌తో ఆగం ప‌ట్టింద‌ని, ఈ డివిజ‌న్‌ను … Read More